Defamation case on Arnab: రిపబ్లిక్ టీవీ అధినేత అర్నాబ్ గోస్వామి మరోసారి చిక్కుల్లో పడ్డారు. వేధింపులు, బలవంతం, చీటింగ్, లంచం వంటి కేసులు ఇప్పటికే అర్నాబ్ గోస్వామిపై ఉన్నాయి. ఇప్పుడు పరువు నష్టం కేసు వచ్చి పడింది. అర్నాబ్ గోస్వామి, అతని భార్యపై ఓ పోలీసు అధికారి పరువు నష్టం దావా వేయడం విశేషం.
Fake TRP scam case: Republic TV CEO Arrested: టెలివిజన్ రేటింగ్ పాయింట్స్ (TRP) కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రిపబ్లిక్ టీవీ సీఈవో వికాస్ ఖాన్చందానీ (Republic TV CEO Vikash Khanchandani)ని ముంబై పోలీసులు ఆదివారం (డిసెంబర్ 13న) అరెస్టు చేశారు.
టెలివిజన్ రేటింగ్ పాయింట్స్ కుంభకోణం (TRP scam) నేపథ్యంలో టెలివిజన్ ఛానెళ్ల రేటింగ్ ఎజెన్సీలపై సమీక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రసార భారతి సీఈఓ శశి ఎస్. వేంపటి (Prasar Bharati CEO Shashi S Vempati) నేతృత్వంలో నలుగురు సభ్యుల కమిటీని కేంద్రం బుధవారం ఏర్పాటు చేసింది.
రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ అర్నాబ్ గోస్వామిపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీపై అర్నాబ్ గోస్వామి అభ్యంతరకమైన వ్యాఖ్యలు చేశారని రేవంత్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.