Post Office Schemes: పోస్టాఫీసు పథకాలకు గత కొద్దికాలంగా క్రేజ్ పెరుగుతోంది. రిస్క్ లేకపోవడం, ఆకర్షణీయమైన వడ్డీ ఉండటంతో చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు చాలా బెస్ట్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. నెలకు 500 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ అనంతరం 4 లక్షలు చేతికి అందే స్కీమ్ కూడా ఉంది.
చిన్న చిన్న మొత్తంలో పెట్టుబడులు పెట్టి ఎక్కువ మొత్తంలో లాభాలు పొందాలంటే.. అందుబాటులో ఉన్న స్కీం రికరింగ్ డిపాజిట్ల. పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉన్న ఈ స్కీం నుండి ఎక్కువ మొత్తంలో వడ్డీ పొందవచ్చు. ఆ వివరాలు..
SBI Annuity Scheme | ప్రస్తుతం ఇంధన ధరలు, ఎల్పీజీ సిలిండర్ ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. వీటితో పాటు నిత్యావసర సరుకుల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి వ్యక్తి తన నెలవారీ ఆదాయాన్ని పెంచుకోవాలని భావిస్తారు. కొందరు పెట్టుబడులు పెడతారు. మీ ఆదాయాన్ని పెంచడానికి మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే, స్థిరంగా ఆదాయం రావాలంటే కొన్ని వివరాలు ఇక్కడ అందిస్తున్నాం. ఎస్బీఐ యాన్యుటీ ప్లాన్ (SBI Annuity Scheme) ద్వారా నెలవారీ ఆదాయాన్ని పొందవచ్చు.
Now Register Your Nominee Online For Savings, Current Account, FD and RD: సేవింగ్ అకౌంట్స్, కరెంట్ అకౌంట్స్, ఫిక్స్డ్ ఖాతాలు లేదా రికరింగ్ డిపాజిట్(Recurring Deposit) ఖాతాదారులు తమ నామినీని ఆన్లైన్లోనే రిజిస్టర్ చేసుకోవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.