Peanut Curry: వేరు శనగలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో బోలెడు ఆరోగ్యలాభాలు ఉన్నాయి. వీటితో వివిధ రకాలు వంటలు తయారు చేసుకోవచ్చు. అందులో ఒకటి వేరుశనగల కూర, దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
Egg Chat Recipe: ఎగ్ ఛాట్ రెసిపీ ఒక ఆరోగ్యకరమైన ఆహారం. ఇందులో బోలెడు ఆరోగ్యలాభాలు ఉన్నాయి. దీని ఎక్కువగా బయట మార్కెట్లో లభిస్తుంది. దీని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎగ్ ఛాట్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం.
Bubble Ice Tea Recipe: బబుల్ ఐస్ టీ ఎంతో రుచికరమైన పానీయం. ఇందులో చిన్న చిన్న బబుల్స్ ఉండటం వల్ల బబుల్ టీ అని పిలుస్తారు. దీని తయారు చేయడం ఎంతో సులభం. ఇంట్లో సులభంగా బబుల్ టీ ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
Spicy Potato Fry Recipe: స్పైసీ పొటాటో రోస్ట్ గురించి మీకు తెలుసుకోవాలని ఉందా? ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు ఇష్టమైన స్నాక్ లేదా సైడ్ డిష్. ముఖ్యంగా ఇందులో ఉపయోగించే మసాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
Weight Loss Healthy Tips: రాగి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహారం. దీంతో ఎక్కువగా రాగి ముంద తయారు చేస్తారు. కానీ మీరు ఎప్పుడైనా రాగి లడ్డును తయారు చేసుకొని తిన్నారా..? ఈ లడ్డులు కేవలం రుచికరంగా మాత్రమే కాకుండా బరువు తగ్గించడంలో కూడా మేలు చేస్తాయి.
Sandwich Recipe: శాండ్విచ్ అనేది రెండు రొట్టె ముక్కల కొన్ని పదార్థాలను పూరించి తయారు చేసే రెసిపీ. ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన స్నాక్స్‌లో ఒకటిగా పరిగణించబడుతుంది.
Pesarapappu Vada: పెసరపప్పు గారెలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీని తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
Beetroot Soup Recipe: బీట్ రూట్ సూప్ తయారు చేయడం ఎంతో సులభం. దీని కోసం ఎక్కువ సమయంలో తీసుకోవాల్సి న అవసనం లేదు. ఇంట్లోనే సింపుల్ గా తయారు చేసుకోవచ్చు. ఈ సూప్ ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
Mushroom soup: మష్రూమ్ సూప్ అంటే పుట్టగొడుగులతో తయారు చేసిన ఒక రకమైన సూప్. ఇది తీపి, ఉప్పగా ఉండే రుచితో ఉంటుంది. ఇది చాలా ఆరోగ్యకరమైనది రుచికరమైనది. మష్రూమ్ సూప్‌లో విటమిన్లు, ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరానికి చాలా మంచిది.
\
Moong Dal Vegetable Soup: మూంగ్ దాల్ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే ఆహారం. దీంతో వేడి వేడిగా సూప్ తయారు చేసుకొని తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. దీని తయారు చేసుకోవడం ఎంతో సులభం.
Blueberry 7 healthy recipes: బ్లూ బెర్రీలతో బ్లూబెర్రీస్ స్మూథీ తయారు చేసుకోవచ్చు. ఇది ఎంత ఆరోగ్యకరం బ్లూ బెర్రీలను పాలకూర, అరటిపండు తేనె కలిపి బ్లూబెర్రీలను బ్లెండర్లో వేసి బ్లెండ్ చేసుకుని బ్రేక్ ఫాస్ట్ లో లేకపోతే సాయంత్రం వేళ స్నాక్ మాదిరి తీసుకోవచ్చు.
Pineapple Cake Recipe: ఫైనాఫిల్ కేక్‌ను అందరూ ఎంతో ఇష్టపడి తింటూ ఉంటారు. మీరు కూడా ఇంట్లోనే సులభంగా ఈ ఫైనాఫిల్ కేక్‌ను తయారు చేసుకోవాలనుకుంటున్నారా? దీని కావాల్సిన పదార్థాలు ఇప్పుడు తెలుసుకోండి.
Egg Spinach Salad Recipe: ఇప్పటి వరకు కేవలం గుడ్లలతో కూర, అమ్లేట్, బూర్జీ వంటివి చేసుకున్నాం. ఈసారి హెల్తీగా కొత్తగా ఏదైనా రిసిపీ తయారు చేయాలనుకుంటే ఇది మీకు బెస్ట్ ఎందుకంటే ఎగ్ స్పీనాచ్ సలాడ్ రిసిపీ యమ్నీగా ఉంటుంది.
Egg Noodles Recipe Indian Style In Telugu: చాలామంది బయట తయారుచేసి నూడిల్స్‌ని ఎక్కువగా తింటూ ఉంటారు. అయితే వీటికి బదులుగా ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. మేము అందించే సులభమైన పద్ధతిలో తయారుచేసుకొని తింటే రెస్టారెంట్లో లభించే నూడిల్స్ రుచిని పొందుతారు.
Chicken Soup Recipe: మన రోగనిరోధక శక్తిని పెంచడంలో కొన్ని సూప్‌లు ఉపయోగపడుతాయి. దీనిని వల్ల దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలు తగ్గుతాయి. అయితే చికెన్ సూప్ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతంది.
5 minute Winter Special Dahi Poha Recipe: ఈ వింటర్లో మంచి పోషకాలున్న బ్రేక్‌ఫాస్ట్‌ను తయారు చేసుకోండి. రుచితో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వంటకం.. వింటర్-స్పెషల్ దహీ పోహా. దీన్ని తయారు చేయడం కూడా చాలా సులువు. కేవలం 5 నిమిషాల్లోనే ఈ వింటర్-స్పెషల్ దహీ పోహాను తయారు చేసుకోవచ్చు.
Winter Recipes: చలికాలం.. ముఖ్యంగా కరోనా సమయంలో అందుబాటులో ఉన్న సీజనల్ ప్రూట్స్ తీసుకోవడం చాలా మంచిది. ప్రస్తుతం నారింజపండ్లు విరివిగా మార్కెట్లో లభిస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.