Most Affordable Phones 2023: 200 మెగాపిక్సెల్ కెమెరా కలిగి స్మార్ట్ ఫోన్స్‌ను అతి తక్కువ ధరతోనే పొందవచ్చు. దీంతో పాటు కొన్ని మొబైల్స్‌పై బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ స్మార్ట్ ఫోన్స్‌పై ఉన్న ఇతర ఆఫర్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Oppo Reno10 Pro+ 5G Price: దసరా, దీవాళీ పండగ సందర్భంగా అన్ని టెక్ బ్రాండ్స్ తమ వెబ్‌సైట్స్‌లో అతి తక్కువ ధరలకే స్మార్ట్ ఫోన్స్ అందిస్తున్నాయి. ఈ ఒప్పో అధికారిక సేల్‌లో భాగంగా Oppo Reno10 Pro+ 5G మొబైల్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Realme C53 5G Price: అతి తక్కువ బడ్జెట్లో ఫ్లిఫ్‌కార్ట్‌లో realme C53 మొబైల్స్ లభిస్తోంది. అంతేకాకుండా ఫ్లిఫ్‌కార్ట్ ఈ స్మార్ట్‌ఫోన్‌పై అదనపు తగ్గింపును కూడా అందిస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఉన్న మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Vivo T2X 5G Price: వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా ఫ్లిఫ్‌కార్ట్‌లో vivo T2x 5G మొబైల్‌పై ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ సమయంలో vivo T2x 5G మొబైల్‌ను కొనుగోలు చేస్తే రూ.7,600కే పొందవచ్చు.
Realme C51 Price In India Flipkart: కృష్ణాష్టమి సందర్భంగా Realme C51 మొబైల్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేక సేల్ ప్రారంభం కాబోతోంది. ఈ సేల్‌లో భాగంగా మీకు ఈ స్మార్ట్ ఫోన్ రూ. 2,500 వరకు తగ్గింపు లభిస్తుంది. అయితే ఈ మొబైల్ ఫోన్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Vivo T2 5G Price: Flipkartలో బిగ్ బచాత్ సేల్‌లో భాగంగా కొన్ని ప్రత్యేక స్మార్ట్ ఫోన్స్‌పై డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ సమయంలో మొబైల్ ఫోన్స్‌ను కొనుగోలు చేస్తే దాదాపు 50 శాతం తగ్గింపుతో పొందవచ్చు..
Oppo A78 Price 5G: అమెజాన్‌లో ఒప్పో స్మార్ట్ ఫోన్స్‌పై ప్రత్యేక తగ్గింపు ఆఫర్స్ కొనసాగుతున్నాయి. ఇప్పుడే ఈ స్మార్ట్ ఫోన్స్‌ను కొనుగోలు చేస్తే దాదాపు రూ. 10,000 కంటే ఎక్కువ తగ్గింపు లభిస్తాయి. అయితే ఏయే మొబైల్స్‌పై ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Realme 11 Pro: భారత్‌లో Realme 11 Pro స్మార్ట్‌ఫోన్ త్వరలోనే విడుదల కాబోతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అన్ని వివరాలను కంపెనీ ఇప్పటికే వివరించింది. అయితే దీని ధరేంతో ఇప్పడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.