Bodhan Root Trains: రైల్వే శాఖ ప్రయాణికులు తీపి కబురు చెప్పింది. కరోనా మహమ్మారి తర్వాత చాలా ప్యాసింజర్ రైళ్లను రైల్వే శాఖ క్యాన్షిల్ చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా అప్పట్లో ప్యాసింజర్ టికెట్ ల రెట్లు కూడా చాలా తక్కువగా ఉండేవని తెలుస్తొంది.ఇప్పుడిక మరల అనేక మార్గాలలో డిమాండ్ ను బట్టి ప్యాసింజర్ రైలును తిరిగి ప్రారంభిస్తున్నారు.
Cockroach Dead In Meals: ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్‌ను కూడా సమస్యలు వెంటాడుతున్నాయి. ఈ రైళ్ల నిర్వహణ లోపాలతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ప్రయాణికులకు సరఫరా చేస్తున్న భోజనం కూడా నాణ్యత లేకుండా ఉంది. నాణ్యతే కాదు అపరిశుభ్రంగా ఉండడంతో రైల్వే శాఖపై ప్రయాణికులు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
IRCTC New Rules: రైల్వే ప్రయాణీకులకు శుభవార్త. బోర్డింగ్ స్టేషన్ మార్పు విషయంలో ఐఆర్సీటీసీ కొత్త మార్పులు చేసింది. టికెట్ బుకింగ్ బోర్డింగ్ స్టేషన్‌ను మార్చుకునే వెసులుబాటు కల్పిస్తోంది.
Kaun Banega Crorepati: కౌన్ బనేగా క్రోర్‌పతి. టీవీ మాధ్యమంలో చాలా పాపులర్ షో. కేవలం కాసులు మాత్రమే కురిపించే షో నిన్నటి వరకూ. కానీ ఇప్పుడు చిక్కులు కూడా తెచ్చి పెడుతోంది. అదేంటో చూద్దాం.
తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఓ గుడ్‌న్యూస్. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య హైస్పీడ్ రైలుకు సంబంధించిన ప్రతిపాదనను రైల్వేశాఖ పరిశీలిస్తోంది. ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై ఉపరితల రవాణాశాఖతో రైల్వే శాఖ చర్చించి నివేదిక ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై ఇరు రాష్ట్రాలు సుముఖత వ్యక్తం చేశాయి. రెండు ప్రభుత్వాలు కన్సార్టియంగా ఏర్పడితే ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.