Priyanka Vadra Gandhi: పార్లమెంట్ లో మరో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఒక ఇంటి నుంచి అన్నా చెల్లెల్లైన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలు లోక్ సభలో సందడి చేయనున్నారు. తొలిసారి దిగువ సభ మెంబర్ గా పార్లమెంట్ లో అడుగుపెట్టబోతున్న ప్రియాంక గాంధీ వాద్రా .. మోడీ, అమిత్ షాలే టార్గెట్ గా తన వ్యూహాలకు పదునుపెట్టే పనిలో పడింది.
Priyanka Gandhi Vadra: తొలిసారి సార్వత్రిక ఎన్నికల్లో కేరళలోని వాయనాడ్ నుంచి బరిలో దిగింది ప్రియాంక వాద్రా గాంధీ. రాహుల్ గాంధీ.. పోటీ చేసి గెలిచిన తర్వాత ఈ సీటుకు రాజీనామా చేసి ఉత్తర ప్రదేశ్ లోని రాయబరేలి ని అట్టి పెట్టుకున్నారు. తాజాగా ఇక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో అందరు అనుకున్నట్టుగా ప్రియాంక వాద్రా ముందుంజలో ఉంది.
Priyanka Gandhi Vadra: గత సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్ తో పాటు.. ఉత్తర ప్రదేశ్ లోని రాయబరేలి నుంచి పోటీ చేసి రెండు చోట్ల ఎంపీగా గెలిచారు. దీంతో కేరళలోని వయనాడ్ సీటుకు రాజీనామా చేసి రాయబరేలి ఎంపీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన రాజీనామా చేసిన ఎంపీ సీటుకు తాజాగా ఉప ఎన్నిక జరగబోతుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తరుపున ప్రియాంక గాంధీ వాద్రా ఈ రోజు ఎంపీగా నామినేషన్ దాఖలు చేయనున్నారు.
Priyanka Gandhi Vadra: కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంక గాంధీ ఖాతాలో రికార్డు చేరబోతుందా..! గాంధీ కుటుంబం నుంచి ఆ రాష్ట్రం నుంచి ఆ రికార్డు సాధించబోతున్న తొలి మహిళా నేతగా రికార్డు క్రియేట్ చేయబోతుందా అంటే ఔననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు.
Rahul Gandhi Keeps Raebareli Seat And Priyanka Contest From Wayanad: రెండు చోట్ల పోటీ చేసి గెలిచిన రాహుల్ గాంధీ తన తల్లి సీటును పదిలపర్చుకుని దక్షిణ భారతదేశంలో పోటీ చేసిన వయనాడ్‌ను వదులుకున్నాడు.
Rahul Gandhi Marriage Statement In Election Campaign: కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ శుభవార్త వినిపించాడు. త్వరలోనే పెళ్లి చేసుకుంటానని ప్రకటించాడు. ఇక తనకు పెళ్లిచేసుకోక తప్పదని 54 ఏళ్ల బ్రహ్మచారి ప్రజల ముందు ప్రకటన చేశాడు.
Rahul Gandhi Marriage Statement Goes Viral: దేశంలోనే అతిపెద్ద బ్రహ్మచారి అయిన రాహుల్ గాంధీ శుభవార్త వినిపించాడు. త్వరలోనే పెళ్లి చేసుకోక తప్పదని.. తాను పెళ్లి చేసుకుంటానని ప్రకటించాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
Lok Sabhas Polls 2024: దేశ వ్యాప్తంగా ప్రస్తుతం అందరినీ ఎక్కువగా అట్రాక్ట్ చేస్తోన్న లోక్‌సభ స్థానాలు నాలుగంటే నాలుగే ఉన్నాయి. ఈ లోక్ సభలో ఎవరు గెలుస్తారనేది ప్రజల్లో ఆసక్తి నెలికొంది. అందులో హైదరాబాద్ సహా ఏయే నియోజవకర్గాలు ఉన్నాయంటే..
Don't Fear Don't Go PM Modi Reacts On Rahul Raebareli Contest: లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ పోటీ స్థానం మారడంపై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ, రాహుల్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఉత్తరప్రదేశ్‌లో రాయబరేలిలో జాతీయ థర్మల్ విద్యుత్ సంస్థ (ఎన్టిపిసి)కి సంభవించిన ప్రమాదంలో మృతుల సంఖ్య 26కి చేరింది. కాగా గాయపడ్డ అనేక మంది పరిస్థితి విషమంగా ఉంది. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. బుధవారం సాయంత్రం జాతీయ థర్మల్ విద్యుత్ సంస్థ (ఎన్టిపిసి)కి చెందిన 500 మెగా వాట్ల విద్యుత్ ఉత్పాదక క్షేత్రంలో బాయిలర్ పేలిన అగ్రిప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఘటన జరిగిన సందర్భంలో 18 మంది చనిపోయారు. చికిత్స పొందుతూ ఈ రోజు 8 మంది మృత్యువాత పడ్డారు. కాగా ఈ ప్రమాదంలో దాదాపు వంద మంది వరకు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.