IPL 2021: మ్యాచ్ అంటే ఇలా ఉండాలి. అప్పటి వరకు గెలుస్తుందని అనుకున్న టీం..ఒక్కసారిగా చతికిలపడింది. చివరి బంతి వరకు నువ్వా-నేనా అని ఉత్కంఠగా సాగిన రాజస్థాన్, పంజాబ్ మ్యాచ్ లో చివరికి విజయం రాయల్స్ నే వరించింది. అద్భుత బౌలింగ్ తో ఆఖరి ఓవర్ లో మ్యాచ్ ను మలుపుతిప్పిన రాజస్థాన్ ఆటగాడు కార్తీక్ త్యాగికి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది.
PBKS vs RCB in IPL 2021: ఐపీఎల్ 2021లో భాగంగా శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై పంజాబ్ కింగ్స్ 34 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు (RCB) ఎవ్వరూ ఊహించని రీతిలో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి కేవలం 145 పరుగులు మాత్రమే చేయగలిగింది.
SRH vs PBKS match in IPL 2021: చెన్నై: ఐపీఎల్ 2021 సీజన్లో వరుసగా మూడు ఓటముల తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు గెలుపు ఖాతా తెరిచింది. ఐపిఎల్ 2021లో భాగంగా నేడు జరిగిన 14వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో తలపడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH).. 9 వికెట్ల తేడాతో విజయం సాధించి లేటుగా వచ్చినా లేటెస్టుగా వచ్చామనిపించుకుంది.
IPL 2021 RR vs PBKS Highlights: రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 20 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లు బాది హాఫ్ సెంచరీ సాధించాడు. టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ రికార్డును సైతం సమం చేశాడంటే దీపక్ హుడా ఇన్నింగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
RR vs PBKS match, IPL 2021: ఐపిఎల్ 2021 టోర్నమెంట్లో 4వ మ్యాచ్‌లో భాగంగా నేడు ముంబైలోని వాంఖడే స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠభరితమైన పోరులో పంజాబ్ కింగ్స్ జట్టు రాజస్థాన్ రాయల్స్‌పై 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ చివర్లో విజయం ఎవరిని వరిస్తుందా అన్నట్టుగా ఉత్కంఠగా కొనసాగిన ఈ పోరులో చివరకు గెలుపు పంజాబ్ జట్టునే (PBKS) వరించింది.
Mohammed Shami Latest Update : ఈ జట్టు ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తున్న అనిల్ కుంబ్లే ఓ కీలక అప్డేట్ ఇచ్చాడు. పంజాబ్ స్టార్ పేసర్ మహమ్మద్ షమీ ఐపీఎల్ 2021లో ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడని కుంబ్లే వెల్లడించాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.