Underwear Problems: జననాంగాల రక్షణ కోసం తప్పనిసరిగా లోదుస్తులు ధరించాలి. కానీ చినిగిన వాటిని ధరిస్తే మాత్రం చాలా ప్రమాదం. చినిగిన లోదుస్తులు ధరించడంతో వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. చినిగినవి వేసుకుంటే ఎలాంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందో తెలుసుకుందాం.
Jalahalli Metro Station Masturbating: గమ్యం త్వరగా చేర్చే మెట్రో రైలులో దారుణ సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మెట్రో స్టేషన్లు పార్క్లుగా మారుతున్నాయి. తాజాగా ఓ వ్యక్తి స్టేషన్లో మహిళను చూస్తూ అసభ్యకర సైగలు చేస్తూ 'పాడు పని' చేశాడు.
Extra Marital Affairs: అతడొక గవర్నమెంట్ స్కూల్ టీచర్. పేరు ప్రేమ్ కుమార్ (పేరు మార్చడం జరిగింది). పెళ్లయి భార్య లతతో హ్యాపీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. అతడి ప్రియురాలి పేరు మీనా కుమారి ( పేరు మార్చడం జరిగింది). మీనాకు కూడా పెళ్లయింది. వాస్తవానికి ఈ ఇద్దరి కుటుంబాలే కాదు.. వీళ్లిద్దరి ప్రపంచం కూడా వేరే. కానీ అనుకోకుండా ఒకరికొకరు ఆకర్షితులై ప్రేమలో పడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.