Underwear: చినిగిన డ్రాయర్లు, బ్రాలు ధరిస్తే రోగాలే! తస్మాత్‌ జాగ్రత్త వ్యాధులు సోకే ప్రమాదం

Underwear Problems: జననాంగాల రక్షణ కోసం తప్పనిసరిగా లోదుస్తులు ధరించాలి. కానీ చినిగిన వాటిని ధరిస్తే మాత్రం చాలా ప్రమాదం. చినిగిన లోదుస్తులు ధరించడంతో వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. చినిగినవి వేసుకుంటే ఎలాంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందో తెలుసుకుందాం.

1 /9

Underwear Tips: ఒక్క నిద్రపోయేటప్పుడు మినహా మానవుడు నిత్యం ఏదో ఒక పని చేస్తుంటాడు. ఈ సమయంలో సౌకర్యవంతంగా పనులు చేసుకునేందుకు లోదుస్తులు సహాయపడతాయి.

2 /9

Underwear Tips: సురక్షితంగా.. సౌకర్యవంతంగా ఉండేందుకు సహాయపడే లోదుస్తులు నాణ్యమైనవి ధరించాలి.

3 /9

Underwear Tips: లోదుస్తులు ధరించడంతో శుభ్రత.. ఆరోగ్యంతోపాటు శరీరాకృతిని పెంచుకోవడానికి దోహదం చేస్తుంది.

4 /9

Underwear Tips: ఆడవాళ్లు బ్రా ధరించడంతో ఆత్మగౌరవం పెరుగుతుంది. అధిక చెమటను నివారిస్తాయి.

5 /9

Underwear Tips: అయితే స్త్రీ, పురుషులు ఇద్దరూ లోదుస్తులు చినిగినవి వేసుకోవడం చాలా ప్రమాదకరం.

6 /9

Underwear Tips: లోదుస్తులు బ్యాక్టీరియా నుంచి రక్షణ కల్పిస్తాయి. అధిక చెమట రాకుండా చేస్తాయి.

7 /9

Underwear Tips: శుభ్రమైన లోదుస్తులు ధరించడం ద్వారా యూరినరీ ట్రాక్ట్‌ ఇన్‌ఫెక్షన్‌ (యూటీఎస్‌) ప్రమాదం నుంచి రక్షణ కల్పిస్తాయి.

8 /9

Underwear Tips: లోదుస్తులు ధరించడం ద్వారా జననాంగాల వద్ద చికాకు.. దురద రాకుండా చేస్తాయి. అంతేకాకుండా పగుళ్లు రాకుండా కాపాడుతాయి.

9 /9

Underwear Tips: చినిగిన లోదుస్తులు వేసుకుంటే పై సమస్యలు అన్నీ వచ్చే అవకాశం ఉంది. దుర్వాసన అనేది కూడా చినిగిన దుస్తుల ద్వారా వస్తుంది. దేహంలో అతి ముఖ్యమైన అవయవాలైన ప్రైవేటు పార్ట్‌ రక్షణ, సురక్షితంగా ఉండేందుకు జాగ్రత్తలు పాటించండి.