Droupadi Murumu:భారత 15వ రాష్ట్రపతిగా గిరిజన నేత ద్రౌపది ముర్ము ఎన్నికయ్యారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిపై ఆమె ఘన విజయం సాధించారు. దేశానికి రాష్ట్రపతిగా ఎన్నికైన తొలి గిరిజన బిడ్డగా ద్రౌపది ముర్ముగా రికార్డ్ సాధించారు. ముర్ము విజయంతో దేశవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. తెలంగాణ బీజేపీ నేతలు క్రాకర్స్ కాల్చి వేడుకలు చేసుకున్నారు.
Presidential Election 2022: దేశమెుత్తం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఎవరు గెలుస్తారా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
Ranil Wickremesinghe: శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికల్లో మాజీ ప్రధాని రణిల్ విక్రమ సింఘే.. కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. లంక 8వ అధ్యక్షుడిగా విక్రమ సింఘేను ఎంపీలు ఎన్నుకున్నారు.
An interesting incident took place in the case of the selection of the opposition presidential candidate. The same has now led to a debate in Telangana politics. There is a debate going on whether there are going to be key developments in Telangana
An interesting incident took place in the case of the selection of the opposition presidential candidate. The same has now led to a debate in Telangana politics. There is a debate going on whether there are going to be key developments in Telangana
రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి, టీఎంసీ నేత యశ్వంత్ సిన్హా పేరు ఖరారైంది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నేతృత్వంలో జరిగిన విపక్షాల సమావేశంలో దీనిపై ఏకాభిప్రాయానికి వచ్చారు. అనంతరం కాంగ్రెస్ నేత జైరాం రమేశ్.. యశ్వంత్ సిన్హానే తమ ఉమ్మడి అభ్యర్థి అని అధికారికంగా ప్రకటించారు. యశ్వంత్ సిన్హా కూడా విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసేందుకు సముఖంగానే ఉన్నారు. టీఎంసీ పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దేశ ప్రయోజనాల కోసం పార్టీకి దూరంగా పనిచేయాల్సిన సమయం వచ్చిందంటూ సిన్హా ట్వీట్ చేశారు. టీఎంసీలో మమతా బెనర్జీ తనకు ఇచ్చిన గౌరవం, హోదాకు ఆమెకు కృతజ్ఞతలు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.