Republic Day 2025: 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ రాజధాని ఢిల్లీ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేశారు. రిపబ్లిక్ డే పురస్కరించుకొని రాష్ట్రపతి కర్తవ్య పథ్ లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకకు ఇండోనేషియా అధ్యక్షుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
Narendra Modi: భారత ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ మరోసారి మన దేశంలో అరుదైన రికార్డు నెలకొల్పారు. మన దేశంలోని రాజకీయ నేతల్లో అత్యంత శక్తిమంతుడని ప్రముఖ మీడియా సంస్థ ఇండియా టుడే తెలిపింది. మోదీ తర్వాతి స్థానాల్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, హోంమంత్రి అమిత్‌షా, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఉన్నారు.
PM Modi: భారత దేశ ప్రధాన మంత్రి పదవి అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యానికి అధినేత. వరల్డ్ లో దాదాపు 140 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో దాదాపు 90 కోట్ల మంది ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకున్న నేత. అలాంటి మహా నేతకు సెక్యూరిటీ ఏ రేంజ్ లో ఉండాలి. అంతేకాదు ప్రధానిని కంటి రెప్పలా కాపాడే SPG కమాండోలకు నెల జీతం ఎంత ఉంటుంది. వారి జీతా భత్యాలను ఎలా చెల్లిస్తారో చూద్దాం..
HBD PM Narendra Modi: నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 74వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఒక రకంగా ఈ పుట్టినరోజు నరేంద్ర మోడీకి ఎంతో ప్రత్యేకం అని చెప్పాలి. స్వాతంత్రం వచ్చాకా ప్రధాని నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నేతగా రికార్డులు ఎక్కారు. ఇంకా ఈయన ఖాతాలో మరెన్నో రికార్డులు..
PM Narendra Modi: 2024లో లోక్ సభకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మూడోసారి అధికారంలోకి వచ్చింది. అయితే ఇప్పటికే ప్రధాన మంత్రిగా మూడుసార్లు ప్రమాణ స్వీకారం చేసి రికార్డు క్రియేట్ చేసిన నరేంద్ర మోడీ.. పార్లమెంటులో ప్రధానిగా ఉంటూ మూడోసారి ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసారు.
Lok Sabha Session: 2024లో భారత పార్లమెంట్ కు ఎన్నికలు జరిగాయి. 7 విడతల్లో 543 లోక్ సభ స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చింది. అంతేకాదు ప్రధానిగా నరేంద్ర మోడీ మూడోసారి అధికార పగ్గాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో కొత్త కొలువు తీరిన 18వ లోక్ సభ సభ్యులు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Rajya Sabha: 2024లో దేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పలువురు రాజ్యసభ సభ్యులు లోక్ సభకు ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో రాజ్యసభలో ఏకంగా 10 స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. దీనికి సంబంధించిన రాజ్యసభ సెక్రటేరియట్ ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది.
Narendra Modi 3.O Cabinet: నరేంద్ర మోడీ ప్రధాన మంత్రిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసారు. దేశ తొట్ట తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడు సార్లు సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ రికార్డు క్రియేట్ చేశారు. మోడీ క్యాబినేట్ లో తెలుగు వారైన ఐదుగురికి చోటు దక్కిడంతో నరేంద్ర మోడీ తెలుగు వారి మనసులను దోచుకున్నారు.
Modi Cabinet List: ఈ రోజు ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 3వ కేబినేట్ లో తెలుగు రాష్ట్రాల నుంచి ఏడు బెర్తులు కన్ఫామ్ అయినట్టు సమాచారం. అందులో తెలంగాణ నుంచి మూడు.. ఏపీ నుంచి నలుగురు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారా అంటే ఔననే సమాధానం వస్తోంది.
Modi Cabinet List: ఈ రోజు కొలువు దీరబోయే నరేంద్ర మోడీ క్యాబినేట్ లో తెలంగాణ నుంచి ఎంపీలుగా గెలిచిన బండి సంజయ్, ఈటల రాజేందర్ లకు కీలక పదవులు దక్కనున్నాయా అంటే ఔననే అంటున్నాయి ఢిల్లీ వర్గాలు. ఇప్పటికే ఈ ఇద్దరు నేతలకు అధిష్ఠానం నుంచి ఫోన్లు కూడా వచ్చినట్టు సమాచారం.
Modi 3.O Cabinet: దేశ వ్యాప్తంగా 2024లో జరిగిన 18వ లోక్ సభకు జరిగి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చింది. ఈ రోజు ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ ముచ్చటగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికో ప్రత్యేకత ఉంది.
Memes About India's Name Change: G20 సదస్సుకి హాజరయ్యే డెలిగేట్స్ కి ఏర్పాటు చేసిన డిన్నర్ కి వారిని ఆహ్వానిస్తూ ముద్రించిన పత్రికపై ఎప్పటిలా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని కాకుండా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ఉండటం పెద్ద చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.