PFI Ban: దేశవ్యాప్తంగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) సంస్థలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు జరుపుతున్న సోదాల్లో సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. 14 రాష్ట్రాల్లో తనిఖీలు చేసిన ఎన్ఐఏ అధికారులు... ఇప్పటికే వంది మందికి పైగా అరెస్ట్ చేశారు. తాజాగా పీఎఫ్ఐ విషయంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
Popular front of India conspiracy to kill PM Narendra Modi : ఎన్ఐఏ దాడుల్లో సంచలన విషయాలు బయటపడ్డాయి, ఏకంగా మోడీ హత్యకు PFI కుట్ర పన్నినట్టు అధికారులు గుర్తించారు, ఆ వివరాల్లోకి వెళితే
NIA Investigation in PFI Case: పాపులర్ ప్రంట్ ఆఫ్ ఇండియా కేసులో ఎన్ఐఏ విచారణ కొనసాగుతోంది. పీఎఫ్ఐకి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయనే కోణంలో నిజాలు నిగ్గు తేల్చే పనిలో పడిన ఎన్ఐఏ అధికారులు.. ఆ దిశగా దూకుడు పెంచారు.
Terrorist links in nizamabad: నిజామాబాద్లో ఉగ్రవాదుల లింకులు కలకలం రేపుతున్నాయి. తాజాగా పీఎఫ్ఐకు మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. దేశంలో ఏ మూల ఏ ఉగ్రవాద ఘటన జరిగినా తెలంగాణతో సంబంధాలు బయటపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.