Ponguleti Srinivas Reddy: 2016 నవంబర్ లో జరిగిన బళ్లారి మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డి కూతురు వివాహం దేశ వ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసింది.గాలి స్టైల్లోనే తెలుగు రాష్ట్రాల్లో మరో బహుబలి ఈవెంట్ జరగబోతోంది. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన ఏకైక కూతురు మ్యారేజ్ రిసెప్షన్ ను గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు.
BJP Joinings: తెలంగాణలో ప్రస్తుతం ఆపరేషన్ ఆకర్ష్ నడుస్తోంది. ఇతర పార్టీల నేతలను ఆకర్షించి తమ పార్టీలో చేర్చుకునేలా అధికార, విపక్షాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. చేరికల కోసమే బీజేపీ, కాంగ్రెస్ లు ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేసుకున్నాయి.
Telangana Politics: తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల వేడి కనిపిస్తోంది. జోరుగా నేతల వలసలు కొనసాగుతున్నాయి. ఏ నాయకుడు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. అధికార ,విపక్షాలు పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం తమ పార్టీలో ఉన్న నేతలను కాపాడుకుంటూనే.. ఇతర పార్టీల నేతలు తమ పార్టీలో చేరేలా పావులు కదుపుతున్నాయి.
Ponguleti Srinivas Reddy meets YS Jagan : ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు. గతంలో తెలంగాణలో వైఎస్సార్సీపీలో ఉండి ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇటీవల ఆ పార్టీకి గుడ్ బై చెప్పే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన వెళ్లి జగన్‌ని కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
Revanth Reddy: తెలంగాణ రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. ముందస్తు ఎన్నికలు వస్తాయన్న అంచనాలో ఉన్న విపక్షాలు దూకుడుగా వెళుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ హైకమాండ్ తెలంగాణపై స్పెషల్ ఫోకస్ చేశాయి. ఆ పార్టీల అగ్రనేతలు తెలంగాణకు క్యూకడుతున్నారు.
Telangana Politics: హాట్ హాట్ గా సాగుతున్న తెలంగాణ రాజకీయాల్లో రోజుకో కీలక పరిణామం వెలుగుచూస్తోంది. ఖమ్మం మాజీ ఎంపీ, టీఆర్ఎస్ సీనియర్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో సమావేశం కావడం ఆసక్తిగా మారింది.
KTR MEET JUPALLI: అధికార టీఆర్ఎస్ పార్టీలో కొత్త సీన్ కనిపిస్తోంది. గతంలో పార్టీలో ఎవరైనా లీడర్లు అసంతృప్తిగా ఉన్నా కేసీఆర్ పట్టించుకునేవారు కాదు. పార్టీ మారబోతున్నారనే ప్రచారం జరిగినా.. పోతే పోనీ అన్నట్లుగా లైట్ తీసుకునేవారు. కాని ఇప్పుడు సీన్ మారిపోయింది. పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలను స్వయంగా బుజ్జగిస్తున్నారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
Rajyasabha Kcr: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో చివరి నిమిషంలో ట్విస్ట్ ఇచ్చారు. ఎవరూ ఊహించని విధంగా తెలంగాణకు చెందిన ఇద్దరిని ఏపీ నుంచి రాజ్యసభకు ఎంపిక చేశారు.తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా జగన్ బాటలోనే నడుస్తున్నట్లు కనిపిస్తోంది. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో ఆయన కూడా చివరి నిమిషంలో ట్విస్ట్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.
Jupalli Krishna Rao:ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నేత జూపల్లి కృష్ణారావు బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటీవలే ఆయన ఖమ్మం జిల్లాకు వెళ్లి టీఆర్ఎస్ లో అసంతృప్తిగా ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో సమావేశమయ్యారు.
TRS dissent Leaders future plan: తెలంగాణలో పాలిటిక్స్‌లో పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీలో తమకు ప్రాధాన్యత దక్కడం లేదని భావించిన పలువురు సీనియర్ నేతలు.. ఇటీవల భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
Jupally Krishna Rao meets Tummala, Ponguleti in Khammam: మాజీ మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నేత జూపల్లి కృష్ణారావు ఖమ్మం జిల్లా పర్యటన హాట్ టాపిక్‌గా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.