Praneeth Hanumanthu: అసలు సోషల్ మీడియాలో వెర్రితనం.. ఎక్కడి వరకు పోతుంది అని అందరూ ఆశ్చర్యపోయేలా చేశారు ప్రణీత్ హనుమంతు. సోషల్ మీడియాలో డార్క్ కామెడీ పేరుతో.. మనం ఏమి మాట్లాడినా చెల్లిపోతుంది అనుకోని.. విచ్చలవిడిగా ప్రవర్తించాడు ఈ యూట్యూబర్. ఈ క్రమంలో ఇతను చేసిన అసభ్యపు వ్యాఖ్యలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అయి.. ప్రతి ఒక్కరిని ఆగ్రహానికి గురి చేస్తున్నాయి.
Praneeth Hanumanthu Case:
ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమారం లేపుతున్న ప్రణీత్ హనుమంతు కాంట్రవర్సీ గురించి తెలియని వారు ఉండరు. అయితే ఈ ప్రణీత్ హనుమంతు.. సుదీర్ బాబు హరోం హర సినిమాలో.. కూడా నటించాడు. ఈ నేపథ్యంలో సుధీర్ బాబు ఈ వివాదంపై స్పందిస్తూ.. క్షమాపణలు తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.