Pesarattu New Recipe: చాలామంది హెల్తీగా ఉండడానికి పెసరట్లని ఎక్కువగా తింటారు. నిజానికి వీటిని తినడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు శరీరానికి అద్భుతమైన ప్రోటీన్ అందిస్తాయి. ఇవే కాకుండా వీటిని రోజు తినడం వల్ల పోషకాలను అందిస్తాయి.
Pesarattu Recipe In Telugu: పెసరట్టు అనేది తెలుగు వారికి చాలా ఇష్టమైన ఒక ప్రత్యేక వంటకం. ఇది పెసలు, బియ్యం పిండితో తయారు చేయబడి, సన్నగా, దుప్పటిలా ఉంటుంది. పెసరట్టును సాధారణంగా ఉదయం పూట అల్పాహారంగా లేదా సాయంత్రం టిఫిన్ గా తింటారు.
Sprouts Dosa Recipe: మొలకెత్తిన దోశ రుచితో పాటు పోషణ విలువలు కూడా ఉండే ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్ . పెసర గింజలు, మినపప్పు వంటి మొలకెత్తిన గింజలతో ఈ దోశ చేస్తారు. ఇంట్లోనే ఈ రుచికరమైన దోశ ఎలా చేయాలో చూద్దాం
Sprouts Dosa Recipe: మొలకలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. అయితే మొలకెత్తిన గింజలను చాలా మంది నేరుగా తినడానికి ఇష్టపడకుండా ఉంటారు. మీరు ఈ మెలకలు మొలకల దోశ ప్రతిరోజూ తినడానికి ప్రయత్నించండి. మొలకల దోశ తినడం వల్ల విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ కె పుష్కలంగా అందుతాయి.
Pesarattu Recipe: పెసరట్టు తెలుగు వారి ఇంట్లో చేసే ఒక రుచికరమైన వంటకం. దీని ఆంధ్ర ఎక్కువగా బ్రేక్ ఫాస్ట్‌కు తయారు చేసుకుంటారు. దీని తయారు చేసుకోవడం చాలా సులభం. దీని మీరు కూడా తయారు చేసుకొని తినవచ్చు.
కత్తి మహేష్ ( Kathi Mahesh ) అంటే అందరికి మొదటగా గుర్తొచ్చేది అతని కాంట్రవర్సీసే. కొబ్బరిమట్ట లాంటి సినిమాలో నటుడిగా, పెసరట్టు ( Pesarattu ) సినిమాతో డైరెక్టర్‌గా, బిగ్ బాస్ మొదటి సీజన్లో కంటెస్టెంట్‌గా చేసిన కత్తి మహేష్ తరచుగా వివాదాలకు కేంద్ర బిందువుగా నిలుస్తున్న సంగతి తెలిసిందే.
కొన్ని సందర్భాలలో నిర్మాతలు తమ సినిమాలకు చిత్రమైన పేర్లు పెట్టడం మనం చూస్తూ ఉంటాం. వంటకాల పేర్లు, హోటళ్ల పేర్లు, తినుబండారాల పేర్లు కూడా సినిమాలకు పెట్టిన సందర్భాలు ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.