Ram Gopal Varma tweets on Perni Nani invitation : సినిమా టికెట్ రేట్ల విషయంపై చర్చించేందుకు రామ్ గోపాల్ వర్మకు మంత్రి పేర్ని నాని నుంచి ఆహ్వానం అందింది. ఈ మేరకు ట్వీట్ చేశాడు. వర్మ. భేటీ ఎప్పుడు, ఎక్కడ అనే వివరాలు ఇదిగో..
Perni Nani Vs RGV: సినిమా టికెట్ల ధరల విషయంలో మంత్రి పేర్ని నాని, దర్శకుడు ఆర్జీవీల మధ్య జరుగుతున్న ట్విట్టర్ వార్ హీటెక్కుతోంది. నాని కౌంటర్స్‌పై తాజాగా వర్మ తనదైన శైలిలో స్పందించారు.
Perni Nani Counter to RGV : ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ ధరల తగ్గింపుపై తెలుగు సినీ ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది. ఈ విషయంలో రాంగోపాల్ వర్మ సంధించిన ప్రశ్నలకు తాజాగా మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు.
RGV Fires on AP GOVT: ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ల ధర తగ్గింపు అంశంపై రాష్ట్ర మంత్రి పేర్ని నానికి ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ (ఆర్జీవీ) పలు ప్రశ్నలు సంధించారు. తన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పాలని కోరారు. ఈ మేరకు ఆర్జీవీ వరుస ట్వీట్లు చేశారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ (Minister Perni Nani speech in AP assembly sessions).. తక్కువ ధరకే టికెట్ల విక్రయాలతో పాటు, ఆన్లైన్ పోర్టల్ ద్వారానే సినిమా టికెట్ల బుకింగ్ సిస్టం తీసుకురావడానికి వెనుకున్న ప్రయోజనాలను వివరించారు. ఆన్లైన్ టికెటింగ్ వ్యవస్థపై వస్తున్న విమర్శలు, ఆరోపణలపై సైతం సినిమాటోగ్రఫి శాఖ మంత్రి పేర్ని నాని వివరణ ఇచ్చారు.
మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.. అయితే మంత్రి బుగ్గన గురించి సీరియస్ గా చర్చ జరుగుతుంటే.. మంత్రి పేర్నినాని పడుకున్న వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.
Perni Nani: చంద్రబాబు సతీమణిపై వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేసినట్లుగా వస్తున్న ఆరోపణలపై ఏపీ మంత్రి పేర్ని నాని వివరణ ఇచ్చారు. ఎవరూ చంద్రబాబు సతీమణి పేరును ప్రస్తావించలేదని స్పష్టం చేశారు. అదంతా చంద్రబాబు డ్రామా అని ఆరోపించారు.
Perni Nani fire on tdp: అమరావతి రైతుల పేరుతో రియల్ ఎస్టేల్ వ్యాపారులు.. చంద్రబాబు ఏజెంట్లు, బినామీలు పాదయాత్ర చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు పేర్ని నాని. ఇక ఈ యాత్రకు నిర్మాత, దర్శకుడు, స్క్రీన్‌ప్లే చంద్రబాబేనంటూ విమర్శించారు. టీడీపీ నేతలు చేపట్టిన ఈ యాత్రకు చందాల పేరుతో చంద్రబాబు అండ్ కో నల్లధనాన్ని (Black money) తెల్లధనంగా మార్చుకుంటున్నారని ఆరోపించారు.
Perni nani reacts on telangana minister Prashanth Reddy comments: నిజామాబాద్‌లో (Nizamabad) నిర్వహించిన రైతు ధర్నాలో తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి పేర్ని నాని రియాక్ట్ అయ్యారు. తెలంగాణ మంత్రి ప్రశాంత్‌రెడ్డి వ్యాఖ్యలకు.. ఏపీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు.
Perni Nani says Jagan respects Megastar: సీఎం జగన్‌కు గౌరవం ఉందని, మెగాస్టార్‌ని ఆయన సోదరభావంతో చూస్తారని అన్నారు. త్వరలోనే ఆన్లైన్ వ్యవస్థ ద్వారా ప్రజలకు వినోదాన్ని పంచుతామని మంత్రి పేర్ని చెప్పారు.
Perni Nani satires on Nara Lokesh by taking Jr NTR name: అమరావతి: నారా లోకేష్ పై మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాడేపల్లి గ్యాంగ్ రేప్ ఘటన విషయంలో (Tadepalli gangrape) ఏపీ సర్కారుపై నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టిన మంత్రి పేర్ని నాని.. పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన లోకేష్ ఇలా ఒక ఆడపిల్లపై జరిగిన అఘాయిత్యాన్ని కూడా రాజకీయం చేయడం సరికాదు అని హితవు పలికారు.
మంత్రి పేర్ని నాని ముఖ్య అనుచరుడు మోకా భాస్కర్ రావు (Moka Bhaskar Rao Murder) హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఏపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) జైలు నుంచి విడుదలయ్యారు.
YSRCP Leader Moka Bhaskar Rao | కృష్ణా జిల్లాలో రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. వైఎస్సార్సీపీ నేత, రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ముఖ్య అనుచరుడు మోకా భాస్కర్ రావు మచిలీపట్నంలో దారుణ హత్యకు గురయ్యారు.
ఆదివారం ఉదయం నుండి రాత్రి వరకు రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులను డిపోలకే పరిమితం చేయనున్నట్టు మంత్రి తెలిపారు. దూర ప్రాంతాలకు వెళ్లే సర్వీసులను శనివారం రాత్రి నుండే పూర్తిగా నిలిపివేస్తున్నామని మంత్రి స్పష్టంచేశారు.
ఏపీ కేబినెట్ సమావేశంలో అమ్మఒడి పథకానికి ఆమోదం లభించిందని మంత్రి పేర్ని నాని తెలిపారు. దాదాపు మూడున్నర గంటల పాటు జరిగిన కేబినెట్ భేటీలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ సమావేశం అనంతరం మంత్రి పేర్ని నాని కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న అందరు విద్యార్థులకు అమ్మ ఒడి పథకం వర్తిస్తుందని మంత్రి తెలిపారు. తల్లి లేని పిల్లల విషయంలో వారి సంరక్షకులకు ఆ ఆర్థిక సహాయాన్ని అందిస్తామని మంత్రి పేర్ని నాని స్పష్టంచేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.