Rahul Gandhi: రాహుల్ గాంధీకి ఘనంగా వీడ్కోలు పలికేందుకు తెలంగాణ పీసీసీ నిర్ణయించింది. భారత్ జోడో యాత్ర మహారాష్ట్రలో ప్రవేశించనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
Rahul Gandhi: తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగుతోంది. మరికల్ నుంచి ఇవాళ భారత్ జోడో యాత్ర ప్రారంభమైంది. దేవకద్ర, మణ్యంకొండ, ధర్మపుర్ వరకు పాదయాత్ర కొనసాగనుంది. అక్కడే రాహుల్ గాంధీ బస చేయనున్నారు.
YS Sharmila comments CM KCR : వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు అని వైఎస్ షర్మిల ఆరోపించారు.
Rahul Gandhi Bharat Jodo : రాహుల్ గాంధీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర రేపు తెలంగాణలోకి ప్రవేశించనుంది. కర్ణాటకలోని రాయ్‌చూర్ నుంచి కృష్ణా నది బ్రిడ్జ్ మీదుగా నారాయణ్ పేట్లోకి ప్రవేశించనున్నారు.
Prashant Kishore 'Jan Suraj' padayatra: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. 'జన్ సురాజ్' ప్రచారం కోసం బిహార్‌లో 3,500 కి.మీ. పాదయాత్రకు శ్రీకారం చుట్టారు
Naga Shaurya's Krishna Vrinda Vihari Padayatra starts from Today. రాజకీయాల మాదిరి నాగశౌర్య నటించిన కృష్ణ వ్రింద విహారి సినిమా చిత్ర యూనిట్ పాదయాత్రకు శ్రీకారం చుట్టింది.
Bandi Sanjay Kumar: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్రపై ఇవాళ హైకోర్టులో మరోసారి విచారణ జరగనుంది. శాంతి భద్రతలకు భంగం కలిగించేలా బండి సంజయ్ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారనేందుకు వీడియోలు, ఎఫ్ఐఆర్లు తదితర ఆధారాలుంటే ఇవాళ సమర్పించాలని పోలీసులను బుధవారం రోజున న్యాయస్థానం ఆదేశించింది.
Prajaprasthanam Padayatra : వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర ఈనెల 8 నుంచి పునఃప్రారంభం కానున్నట్లు పాద యాత్ర కోఆర్డినేటర్ వాడుక రాజగోపాల్ ప్రకటించారు. ఇకపై ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించి ప్రజల కష్టాలను తెలుసుకోనున్నట్లు ఆయన వెల్లడించారు.
YS Sharmila Comments: ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు తెలంగాణ వైఎస్సార్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ప్రజలను కలుస్తూ వారి సమస్యలు తెలుసుకుటూ ముందుకు సాగుతున్నారు. గ్రామస్తులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న షర్మిల.. టీఆర్ఎస్ సర్కార్, సీఎం కేసీఆర్ తీరుపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు.
Bharat Jodo Yatra: 2024 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వెళుతోంది. ఇప్పటికే ఎన్నికల్లో పోటీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్ లో ఉదయ్ పూర్ లో నిర్వహించిన చింతన్ శివిర్ లో వచ్చే ఎన్నికల కార్యాచరణపై చర్చించారు కాంగ్రెస్ నేతలు. దేశ వ్యాప్తంగా భారత్ జోడో యాత్రకు ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పాదయాత్ర చేయనున్నారు
Top BJP leader and Union Home Minister Amit Shah will address a public meeting in Hyderabad on Saturday to mark the culmination of the second phase of party Telangana unit president Bandi Sanjay Kumar's 'padayatra
Top BJP leader and Union Home Minister Amit Shah will address a public meeting in Hyderabad on Saturday to mark the culmination of the second phase of party Telangana unit president Bandi Sanjay Kumar's 'padayatra
మెగాస్టార్ చిరంజీవిపై తన అభిమానాన్ని చాటుకున్నాడు ఓ దివ్యాంగుడు. సుమారు 726 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసి హైదరాబాద్‌కు వచ్చి మెగాస్టార్ చిరంజీవిని కలిశాడు.
Etela Rajender's health condition:హైదరాబాద్: పాదయాత్ర చేస్తూ అస్వస్థతకు గురైన ఈటల రాజేందర్ ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈటల రాజేందర్‌కి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. ఆయన మోకాలికి ఆపరేషన్ (Etela Rajender's knee surgery) చేయాలని సూచించారు.
ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర బుధవారం 200వ రోజు మైలురాయి చేరుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.