YS Sharmila To KCR : సీఎం కేసీఆర్‌పై వైఎస్ షర్మిల ఫైర్

YS Sharmila comments CM KCR : వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు అని వైఎస్ షర్మిల ఆరోపించారు.

  • Zee Media Bureau
  • Oct 26, 2022, 08:28 AM IST

YS Sharmila comments CM KCR : తెలంగాణలో పాదయాత్ర చేస్తూ ప్రజల మధ్యకు వెళ్తున్న వైఎస్ఆర్టీపీ అధినాయకురాలు వైఎస్ షర్మిల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ అభివృద్ధికి నోచుకోలేదని తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

Video ThumbnailPlay icon

Trending News