Oral Healthy Foods: పంటి సమస్యలు మనల్ని తరచూ వేధిస్తాయి. దీంతో అనేక ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. అయితే, సమస్య వచ్చిన తర్వాత కంటే ముందస్తు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పళ్లు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
Oral health: చెక్ కోసం డాక్టర్ దగ్గరకు వెళ్ళినప్పుడు జనరల్ గా పాటు నాలుకను కూడా చెక్ చేస్తారు. అలా ఎందుకు చేస్తారో మనలో చాలామందికి తెలియదు. మన నాలిక మన శరీరంలో ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో చెప్పడానికి ఒక మిర్రర్ లా పనిచేస్తుంది. అందుకే డాక్టర్లు మొదట మన నాలికను చూపించమని అడుగుతారు. అయితే నాలిక మన ఆరోగ్యం గురించి ఏం చెప్తుంది? ఎలా చెప్తుంది? తెలుసుకుందాం..
Health Benefits of Drinking Tulsi Water Daily: తులసి అంటేనే ఎంతో పవిత్రమైన మొక్కలా, దైవంలా భావిస్తుంటాం. ఇక తులసీ దళాలతో చేసిన నీటిని తులసి తీర్థం అనే పిలుస్తుంటాం. పేరుకి తగినట్టుగానే తీర్థానికి ఎన్ని మహిమలు ఉంటాయో.. తులసి నీటితోనూ ఆరోగ్యానికి అన్ని ప్రయోజనాలు ఉంటాయి అని తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే.
How To Keep Your Teeth Bright And Shiny: ఎవరినైనా కలిసినప్పుడు నవ్వుతూ పలకరించడం అనేది ఒక మంచి అలవాటు. ఆ నవ్వు ఎన్నో బంధాలను చేరువ చేస్తుంది. అయితే, ఆ నవ్వు ఇంకా అందంగా ఉంటాలంటే మాత్రం మంచి పళ్లవరుస, ఆరోగ్యకరమైన దంతాలు తప్పనిసరి. మరి ఇంతకీ దంతాలు ఆరోగ్యంగా, తెల్లగా మెరిసేలా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా ? తెలియకపోతే ఇదిగో ఈ డీటేల్స్పై ఒక లుక్కేయండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.