ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఆన్లైన్లో మోసాలు జరుగుతున్నాయి. ఇప్పుడు కొత్తగా ఓటీపీ స్కామ్స్‌కు తెరతీశారు. మీ ఫోన్ నెంబర్‌కు ఓటీపీ పంపించి మోసంతో ఆ ఓటీపీ తెలుసుకుని ఆన్లైన్లో మీ డబ్బులు కాజేస్తుంటారు. అయితే కొన్ని పద్థతుల ద్వారా ఓటీపీ స్కామ్స్ నుంచి కాపాడుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం..
Dangerous Online Money Stealing Scams: ఇటీవల సైబర్ నేరాలు ఓ రేంజ్లో పెరిగిపోతున్నాయి. కేటుగాళ్లు కొత్త కొత్త ప్లాన్స్‌తో వల విసురుతూ ప్రజలను దోచుకుంటున్నారు. ఆన్లైన్ మోసాలపై ఎంత అవగాహన కల్పిస్తున్నా.. అత్యాశకు పోయి చాలా మంది నిండా మునుగుతున్నారు.
Google Pay Alert: ప్రస్తుతం అంతా డిజిటల్ పేమెంట్ నడుస్తోంది. యూపీఐ చెల్లింపులు అందుబాటులో రావడంతో సెక్షన్ వ్యవధిలో లావాదేవీలు జరిగిపోతున్నాయి. ఈ క్రమంలో గూగుల్ కొన్ని కీలకమైన సూచనలు చేస్తోంది. ఆ వివరాలు మీ కోసం..
Fake Scames on Ration Card: రేషన్ కార్డు పేరుతో మోసగాళ్లు ప్రజలను దోచుకుంటున్నారు. అప్డేట్ చేయాలని.. మీ పేరు యాడ్ చేయాలని.. ఉచితంగా డబ్బులు వస్తాయని అంటూ వివిధ రకాలుగా అమాయకులను నిండా ముంచుతున్నారు. మీరూ ఈ తప్పులు అస్సలు చేయకండి.
ఎస్బీఐ బ్యాంకు తమ ఖాతాదారులకు కీలక సూచనలను జారీ చేసింది.. ఈ 4 యాప్ లను వాడితే కనుక వెంటనే తొలగించాలని... లేకపోతే డబ్బులు మాయమవుతాయని తెలిపింది. తెలియని నంబర్ల నుండి వచ్చే కాల్స్, క్యూఆర్ కోడ్ లను నిరాకరించాలని కోరింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.