School Teacher Found Spy Camera Inside Washroom: పసిపిల్లలు ఉండే ప్లేస్కూల్లో దారుణం చోటుచేసుకుంది. పాఠశాల టీచర్ల బాత్రూమ్లో రహాస్య కెమెరా బయటపడడం సంచలనంగా మారింది. అది చేసింది పాఠశాల యాజమాన్యం కావడం విస్తుగొలిపింది.
Noida Children Disease: నోయిడాలో రెండు నెలల పసికందులో అరుదైన వ్యాధిని గుర్తించినట్లు వైద్యులు తెలిపారు. దాదాపు నాలుగు నెలలపాటు శ్రమించి చికిత్స అందించి.. పసిపిల్లవాడిని కాపాడినట్లు వెల్లడించారు. పూర్తి వివరాలు ఇలా..
Old Diesel Cars Seizing: ఫిట్నెస్ లేని పాత వాహనాలు, కాలం చెల్లిన డీజిల్ వాహనాల నుంచి వెలువడుతున్న కాలుష్యానికి చెక్ పెట్టేందుకు నడుం బిగించిన ప్రభుత్వాలు.. అందుకోసం ఎప్పటికప్పుడు కఠిన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.
Noida Firecrackers Explosion:జగన్నాథ్ శోభాయాత్ర జరుగుతుండగా జరిగిన పేలుడు కావడంతో ఘటనా స్థలంలో భయానక వాతావరణం ఏర్పడింది. ఉన్నట్టుండి పేలుడు సంభవించడంతో అక్కడ అసలు ఏం జరుగుతుందో అర్థం కాక జగన్నాథ్ శోభాయాత్రలో పాల్గొన్న భక్తులు పరుగులుతీశారు.
గ్రేటర్ నోయిడాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు బస్సులు ఢీకొనడంతో ప్రమాద స్థలంలోనే ముగ్గురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. నోయిడాలోని నాలెడ్జ్ పార్క్ దగ్గర ఎక్స్ ప్రెస్ వేపై ప్రమాదం జరిగింది.
Delhi Earthquake: ఐదు రోజుల వ్యవధిలోనే ఢిల్లీలో భూకంపం రావడం ఇది రెండోసారి. గత మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత నేపాల్ లో 6.3 మ్యాగ్నిట్యూడ్ తీవ్రతో భూకంపం సంభవించిన సమయంలోనూ ఢిల్లీలో భూమి కంపించిన విషయం తెలిసిందే.
CNG Prices Hiked: పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న తరహాలోనే సీఎన్జీ ధరలు సైతం పెరుగుతుండటం సీఎన్జీ వాహనదారులకు షాక్‌నిస్తోంది. ముఖ్యంగా ఈ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ ఆధారంగా నడిచే ట్యాక్సీ వాహనాలు నడిపే వాహనదారుల్లో ఈ ఆందోళన మరింత ఎక్కువ కనిపిస్తోంది.
Heavy Rains: ఉత్తరాదిలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఢిల్లీ హర్యానాలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో వరద పోటెత్తింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యారు. రోడ్లపై వరద నీరు చేరడంతో ట్రాఫిక్ జామైంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
Fake Links circulating on WhatsApp of The Kashmir Files. ది కశ్మీర్ ఫైల్స్ సినిమా ఫ్రీగా చూడొచ్చని కక్కుర్తి పడి వాట్సాప్ లింక్ ఓపెన్ చేసిన వారి స్మార్ట్‌ఫోన్‌ను సైబర్ కేటుగాళ్లు హ్యాక్ చేస్తున్నారు.
ఉత్తర్ ప్రదే రాష్ట్రం నోయిడా సెక్టార్ 50 ఎ బ్లాక్‌లోని ఓ భవనంలో 1983 బ్యాచ్‌కు చెందిన మాజీ ఐపీఎస్ ఆఫీసర్ రామ్ నారాయణ్ సింగ్ ఇంటిలో 2వేల రూపాయల నోట్ల కట్టలు బయటపడ్డాయి.
Girl fell from apartment in naked condition: ఆ యువతి, యువకుడు ఇద్దరు కలిసి రాత్రి పార్టీ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో యువతి మద్యం సేవించినట్లు చెప్పారు. గాఢ నిద్రలో వాష్‌రూమ్‌కి వెళ్లిన సమయంలో ఆమె కిందపడిపోయి ఉంటుందా లేక ఆమెపై అఘాయిత్యం జరిగిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Samsung: చైనాకు మరో భారీ షాక్ తగిలింది. ఎలక్ట్రానిక్స్ రంగంలో దిగ్గజమైన శాంసంగ్ సంస్థ ఇచ్చిన షాక్ ఇది. శాంసంగ్ ఫ్యాక్టరీను చైనాలో కాకుండా ఇండియాలో ఏర్బాటు చేయబోతోంది. ఇండియాను ఎంచుకోడానికి కారణమేంటి..
Earthquake hits Delhi, NCR: తజకిస్తాన్‌లో శుక్రవారం రాత్రి భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై 6.3 గా నమోదైన ఈ భూకంపం తాకిడికి మన దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఢిల్లీ శివార్లను ఆనుకుని ఉన్న Noida, Gurgaon, ఫరీదాబాద్, ఘాజియాబాద్ ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి భూకంపం సంభవించింది.
Delhi Earthquake: న్యూ ఢిల్లీ: ఢిల్లీలో భూకంపం సంభవించింది. ఢిల్లీతో పాటు రాజధానిని ఆనుకుని ఉన్న నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లో ( NCR ), గురుగ్రామ్‌లో శుక్రవారం రాత్రి భూమి కంపించింది. రాత్రి 7 గంటల ప్రాంతంలో సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టార్ స్కేలుపై 4.7 గా నమోదైంది.
Earthquake hits Delhi ఢిల్లీ, నొయిడా, ఎన్సీఆర్ పరిసర ప్రాంతాల్లో బుధవారం రాత్రి 3.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ( NCS ) వెల్లడించిన వివరాల ప్రకారం " రాత్రి 10:42 గంటలకు నొయిడాకు 19 కిలోమీటర్ల ఆగ్నేయంలో భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై భూకంపం తీవ్రత 3.2 గా నమోదైంది". అందుబాటులో ఉన్న ప్రాథమిక సమాచారం ప్రకారం ఎటువంటి ప్రాణనష్టం లేదా పెద్ద ఆస్తి నష్టం జరగలేదనే తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.