Road accident: గ్రేటర్ నోయిడాలో బస్సు ప్రమాదం

గ్రేటర్ నోయిడాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.  రెండు బస్సులు ఢీకొనడంతో ప్రమాద స్థలంలోనే ముగ్గురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. నోయిడాలోని నాలెడ్జ్ పార్క్ దగ్గర ఎక్స్ ప్రెస్ వేపై ప్రమాదం జరిగింది. 

  • Zee Media Bureau
  • Dec 20, 2022, 11:36 PM IST

గ్రేటర్ నోయిడాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.  రెండు బస్సులు ఢీకొనడంతో ప్రమాద స్థలంలోనే ముగ్గురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. నోయిడాలోని నాలెడ్జ్ పార్క్ దగ్గర ఎక్స్ ప్రెస్ వేపై ప్రమాదం జరిగింది. 

Video ThumbnailPlay icon

Trending News