ఈ సంవత్సరం ప్రకటించబోయే ఆర్థి్క శాస్త్రానికి సంబంధించి నోబెల్ ప్రైజు అవార్డు గ్రహీతల రేసులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురాం రాజన్ కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. నోబెల్ ప్రైజులు ఏ ప్రాతిపదికిన అందజేస్తారు..ఎవరెవరికి వచ్చే అవకాశం ఉందనే విషయాల్లో నిరంతర అధ్యయనం చేసే క్లారివేట్ అనలిటిక్స్ అనే సంస్థ విడుదల చేసిన జాబితాలో రాజన్ పేరు సైతం ఉండడంతో ఆయన కూడా రేసులో ఉన్నారా? అన్న సందేహాన్ని పలువురు వ్యక్తపరుస్తున్నారు. .
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.