Nirjala Ekadashi Vrat 2023 Date: శుక్ల పక్షంలోని నిర్జల ఏకాదశి వ్రతాలను పాటించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ నిర్జల ఏకాదశి ప్రాముఖ్యత, ఉపవాస విధానాలేంటో ఇప్పుడు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Nirjala Ekadashi 2023 Date: నిర్జల ఏకాదశి రోజున ఈ వ్రతాన్ని పాటించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా స్త్రీలు నీటి కుండలను దానం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.