Nani:నాని వరుస సినిమాలతో దూకుడు మీదున్నాడు. అంతేకాదు.. నటుడిగా ఒక జానర్‌కు పరిమితం కాకుండా.. క్లాస్ మాస్ అనే తేడా లేకండా రఫ్పాడించేస్తున్నాడు. లాస్ట్ ఇయర్ దసరా వంటి మాస్ ఓరియంటెడ్ మూవీలో రగ్గడ్ లుక్‌తో అభిమానులను అలరించిన నాని.. ఆ తర్వాత 'హాయ్ నాని' అంటూ పూర్తి క్లాస్‌గా కనిపించారు. ఆ సంగతి పక్కన పెడితే.. నాని మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు అది పవన్ కళ్యాణ్ డైరెక్టర్‌తో నెక్ట్స్ మూవీ చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం.
Hi Nanna: దసరా లాంటి ఊర మాస్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న న్యాచురల్ స్టార్ నాని.. వెంటనే పక్కా క్లాస్ చిత్రం ‘హాయ్ నాన్న’ తో మన ముందుకి వచ్చి మరో సూపర్ హిట్ సొంతం చేసుకుంది. కాగా ఈ సినిమా ఇప్పుడు ఓటిటిలోకి వచ్చే దానికి సిద్ధమయ్యింది.
Ustaad: ప్రస్తుతం బుల్లితెరలో టాలీవుడ్ హీరోల షో లు తెగ అలరిస్తున్నాయి. బిగ్ బాస్ షో తో నాగార్జున అలరిస్తూ ఉంటే మరో పక్క అన్ స్టాపబుల్ షో తో బాలకృష్ణ అదరగొడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మంచు మనోజ్ కూడా బుల్లితెర పైన సందడి చేయను వచ్చేసారు..
Nani Hi Nanna: నాని హీరోగా చేసిన హాయ్ నాన్న సినిమా నిన్న విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంటుంది. అయితే కలెక్షన్స్ పరంగా మాత్రం ఈ సినిమా తొలిరోజు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. నాని రీసెంట్ సినిమాలలో అతి తక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా మిగిలింది హాయ్ నాన్న.
Hi Nanna:
నాని హీరోగా మృనాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన సినిమా హాయ్ నాన్న.. ఎమోషనల్ సినిమా గా వచ్చిన ఈ చిత్రం నిన్న డిసెంబర్ 7న విడుదలై మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటుంది. కాగా ఈ సినిమా గురించి రివ్యూ ఇచ్చేసింది మెగా డాటర్ నిహారిక. మరి తను ఈ చిత్రం గురించి ఏమంటుందో ఒకసారి చూద్దాం..
Hi Nanna: హాయ్ నాన్న సినిమా ప్రమోషన్స్ ని చాలా వైవిధ్యంగా ప్లాన్ చేస్తున్నారు హీరో నాని. ఈ నేపథ్యంలో ఈ మధ్యనే వెంకటేష్ సైంధవ సినిమా కూడా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉండడంతో.. రెండు చిత్రం ప్రమోషన్లు ఒకేసారి సాగుతాయి అన్నట్టు.. నాని వెంకటేష్ ని ఇంటర్వ్యూ చేశాడు.. ఇక ఈ ఇంటర్వ్యూలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపడ్డాయి.
Hi Nanna: ప్రస్తుతం నాని తన తదుపరి సినిమా హాయి నాన్న పైన ఎన్నో అంచనాలు పెట్టుకోనున్నారు. డిసెంబర్ 7న విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్‌ని వైవిద్యంగా చేస్తున్నారు ఈ హీరో.. ఇందులో భాగంగా ఈ మధ్య ట్విట్టర్ లో నాని అభిమానులతో ముచ్చటించగా .. కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకు ఇంట్రెస్టింగ్ జవాబులు ఇచ్చాడు ఈ హీరో.
Chiranjeevi: నాని ప్రస్తుతం తన హాయ్ నాన్న సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఎన్నో ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యి.. ఎన్నో ఇంట్రెస్టింగ్ కబుర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన చిరంజీవి గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం అందరిని ఆకట్టుకుంటున్నాయి.
Hi Nanna promotions: ఎప్పుడూ చేయనంత విభిన్నంగా తన తదుపరి సినిమా హాయ్ నాన్న ప్రమోషన్స్ ని ప్లాన్ చేస్తున్నారు నాని. కాగా ఈ నేపథ్యంలో ఈ చిత్రమే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరపగా.. ఆ ఈవెంట్ లో జరిగిన ఒక అపశృతి నాని పై తీవ్ర ప్రభావం చూపింది..
Hi Nanna promotions: నాని ఏ సినిమాకి చేయనంత విభిన్నంగా తన తదుపరి సినిమా హాయి నాన్నకి ప్రమోషన్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ సీఎం కేసీఆర్ ని ఇమిటేట్ చేస్తూ తన సినిమాని నాని ప్రమోట్ చేసిన తీరు చూస్తే మనందరికీ నాని నిజంగానే నేచురల్ స్టార్ అనిపించక మానదు.
Venkatesh Saindhav: వెంకటేష్, నాని అంటే అభిమానించని వారు ఉండరు. వారిద్దరి సినిమాలు వస్తున్నాయి అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారు వరకు ఎంతో ఆసక్తి చూపిస్తారు. తెలుగులో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల్లో వీరిద్దరికి ప్రత్యేక స్థానం ఉంది. అందుకే వీరిద్దరి సినిమాలో ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరుగుతుంటాయి. కాగా అలాంటి ఈ ఇద్దరు హీరోల సినిమాల ప్రి రిలీజ్ బిజినెస్ కి సమానంగా ఒక కుర్ర హీరో సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ జరగడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది.
Nani: స్వయంకృషితో తెలుగులో గొప్ప పేరు తెచ్చుకున్న హీరోల్లో నాని ఒకరు. సినిమాలలో క్లాప్ బాయ్ గా చేస్తూ ఆ తరువాత చిన్న చిన్న సినిమాలు చేస్తూ ప్రస్తుతం పాన్ ఇండియా హీరో లెవెల్ కి చేరుకున్నారు ఈ హీరో. అలాంటి నాని గురించి తమిళ హీరో కార్తీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. మరి ఆయన ఏమి అన్నారు ఒకసారి చూద్దాం..
సరికొత్త ప్రోగ్రామ్స్ ని ప్రేక్షకులకు ఇవ్వడంలో ఎప్పుడూ ముందుండే జీ తెలుగు.. ఇప్పుడు జీ తెలుగు అవార్డ్స్ పార్ట్ 2 సెలబ్రేషన్స్ తో ప్రేక్షకులను అల్లరించనుంది. నటీనటుల ప్రతిభను ప్రోత్సహించేందుకు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కి కూడా ఇటీవలే టాలీవుడ్ ప్రముఖ తారలు, బుల్లితెర నటీనటుల మధ్య అంగరంగ వైభవంగా జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ ఉత్సవాలు జరిగాయి. ఇక ఈ అవార్డ్స్ త్వరలోనే జీ తెలుగులో ప్రసారం కానున్నాయి.
Hi Nanna: ఈమధ్య కాలంలో మంచి కంటెంట్ ఉన్న సినిమాలు తీయాలన్న ఉద్దేశంతో నాని కొన్ని ఎక్స్పరిమెంటల్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నారు. దసరా సినిమా తర్వాత మరొకసారి నాని ఇప్పుడు హాయ్ నాన్న సినిమాతో కూడా రిస్క్ తీసుకోబోతున్నారు అని ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు..
Hi Nanna: ఈ మధ్యకాలంలో తమ సినిమాలను ప్రమోట్ చేసుకునే ఉద్దేశంతో సినిమాలో ఉన్న ఇంటిమేట్ సన్నివేశాలను
కూడా హీరోలు వాడేస్తున్నారు. తాజాగా న్యాచురల్ స్టార్ నాని కూడా ఈ జాబితాలో చేరిపోయారు.
Nani Reacts About Prabhas Salaar: హాయ్ నాన్న టీజర్ నేడు రిలీజ్ అవ్వగా.. ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. ఎమోషనల్ జర్నీగా సాగిన టీజర్ తో నాని ఖాతాలో మరో హిట్ పడినట్లేనని ఫ్యాన్స్ అంటున్నారు. ఇక టీజర్ లాంచ్ ఈవెంట్లో ప్రభాస్ గురించి అలానే సలార్ సినిమా గురించి నాని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.
Hi Nanna Movie: నాని హీరోగా చేస్తున్న 'హాయ్ నాన్న' సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
Hi Nanna: ఈ మధ్య కాలంలో బాలీవుడ్ హీరోలు తెలుగు సినిమాల్లో నటిస్తున్నారు. కొందరు విలన్ పాత్రల్లో కనిపిస్తుంటే.. మరికొందరు అతిథి పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా మరో బాలీవుడ్ హీరో నాని సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
Nani 30 title announced: ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని తన 30వ చిత్రంలో నటిస్తున్నాడు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టైటిల్, గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇంతకీ టైటిల్ ఏంటంటే...
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.