Naga Chaitanya Shobita Wedding Video Viral: నాగచైతన్య శోభిత వివాహం నిన్న అన్నపూర్ణ స్టూడియో వేధికగా జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. నాగచైతన్య శోభిత మెడలో మూడుముళ్లు వేసిన వేళ శోభిత కంట ఆనందభాష్పాలు ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.