Mudra Loan: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2024 బడ్జెట్లో మహిళలకు అదిరిపోయే శుభవార్తను అందించింది. మహిళల ఆర్థిక స్వావలంబనకు పెద్దపీట వేశారు. వారి స్వయం అభివృద్ధి కోసం అనేక కొత్త పథకాలను ప్రారంభించారు. ఈ పథకాలతో మహిళలకు ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడనున్నాయి. బడ్జెట్లో ముద్రారుణ పరిమితిని రూ. 20లక్షలకు పెంచారు.
Pradhana Mantri Mudra Yojana: కేంద్రప్రభుత్వం ప్రజల కోసం వివిధ పథకాలను ప్రారంభించింది. కొన్ని నేరుగా వారికి లబ్ది చేకూరుస్తాయి. కానీ, వడ్డీ, గ్యారెంటీ లేకుండా రుణం పొందాలని చాలా మంది ఎందురు చూస్తుంటారు.
Mudra Loan Yojana: కొత్తగా వ్యాపారం ప్రారంభించే ఆలోచన ఉండి డబ్బుల్లేవని దిగులు చెందవద్దు. కేంద్ర ప్రభుత్వం మీక్కావల్సిన ఆర్ధిక సహాయం అందిస్తుంది. చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించేందుకు అవసరమైన డబ్బుల్ని రుణం రూపంలో అందిస్తుంది. ఆ వివరాలు మీ కోసం..
కరోనావైరస్ సంక్షోభం, లాక్డౌన్, దాని పర్యవసానాలు సూక్ష్మ, చిన్న వ్యాపార సంస్థల వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపించింది. ఓవైపు వ్యాపారం లేక, మరోవైపు నష్టపోయిన వ్యాపారాన్ని తిరిగి వృద్ధిలోకి తీసుకొచ్చేందుకు నిధులు లేక పెద్ద పెద్ద వ్యాపారవేత్తలే నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇక చిరు వ్యాపారుల సమస్యల గురించి ఇక చెప్పనక్కరే లేదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.