Mothers Day 2024 Wishes & Quotes: మదర్స్‌ డే సందర్భంగా మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలను ఈవిధంగా చెప్పండి..

Mothers Day 2024 Wishes & Quotes: అమ్మ ఈలోకంలో మనకు మొదటగా పరిచయమవుతుంది. తనే ఈ లోకాన్ని మనకు పరియం చేస్తుంది. ఆమె లేనిదే అర్థం లేదు. అలాంటి అమ్మకు ఒక ప్రత్యేకమైన రోజు ఉంది. నిజానికి అమ్మే ఓ ప్రత్యేకం.

Mothers Day 2024 Wishes & Quotes: ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది మే మొదటి రెండో ఆదివారం మాతృదినోత్సవం జరుపుకుంటారు. ఈ ఏడాది మే 12న మాతృదినోత్సవ జరుపుకోనున్నారు. ఈనేపథ్యంలో మీ స్నేహితులకు, బంధువులకు ఈ విధంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలపండి.
 

1 /9

అమ్మలో ఏ మాయ ఉందో కానీ, ఆమెను ఒడిచేరగానే బాధలన్నీ మాయం.. మాతృదినోత్సవ శుభాకాంక్షలు 2024

2 /9

బాధలో ఉన్నప్పుడు మనకు దొరికే ఓదార్పే అమ్మ మాతృదినోత్సవ శుభాకాంక్షలు 2024

3 /9

అమ్మే ఈ లోకాన్ని మనకు పరిచయం చేస్తుంది.. ఆమే లేకుంటే ఈ జీవితానికి అర్థమే లేదు.. మాతృ దినోత్సవ శుభాకాంక్షలు 2024

4 /9

మనకు ఎంతమంది ఆశీర్వచనాలు ఇచ్చినా అమ్మ ఇచ్చే హృదయపూర్వక ఆశీర్వచనాలు ఈ లోకంలో ఎవ్వరూ ఇవ్వరు మాతృదినోత్సవ శుభాకాంక్షలు 2024  

5 /9

సప్తసాగరాలు చుట్టొచ్చినా.. అమ్మ ఒడిలో ఉండే ప్రశాంతత నువ్వు ఎక్కడా కనుగొనలేవు మాతృదినోత్సవ శుభాకాంక్షలు 2024  

6 /9

అమ్మ మన మొదటి గురువు ఆమె జీవితమే మనకు ఓ పాఠం మాతృదినోత్సవ శుభాకాంక్షలు 2024

7 /9

ఈ ప్రపంచంలో మనకు ఎందరో పరిచయమవుతారు కానీ, అమ్మలాంటి విలువైన రత్నం మనకు ఎక్కడా దొరకదు.. మాతృదినోతవ్స శుభాకాంక్షలు 2024

8 /9

ఈ లోకం మనల్ని ఆదరించినా, ఆదరించకపోయినా అమ్మలో మనపై ఉన్న ప్రేమ ఎప్పటికీ తగ్గనిది మాతృదినోత్సవ శుభాకాంక్షలు 2024

9 /9

అమ్మ ఈ ప్రపంచంలోనే మన బెస్ట్‌ ఫ్రెండ్‌ ఆమెకు సాటి ఈలోకంలో ఏదీ లేదు మాతృదినోత్సవ శుభాకాంక్షలు 2024