Meaning Of A Mole On The Body: జ్యోతిష్య శాస్త్రంలో పుట్టుమచ్చల శాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. శరీరంపై ఉండే పుట్టుమచ్చలను బట్టి వారికి జీవితంలో జరిగే వివిధ విషయాలను గుర్తించవచ్చు. పుట్టుమచ్చల శాస్త్రం స్త్రీ, పురుషుల మధ్య ఉండే మచ్చలు వివిధ రకాల ఫలితాలను ఇస్తాయట. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Moles In Astrology: కుడి చేతి మీద పుట్టుమచ్చలు ఉన్నవారు నిజంగా అదృష్టవంతులే. వీరు కోరుకున్న కోరికలను సులభంగా తీర్చుకోగలుగుతారు. అంతేకాకుండా శాస్త్రంలో పేర్కొన్న విధంగా ఈ చోట్ల కూడా పుట్టు మచ్చలుంటే ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత శిఖరాలకు చేరుతారు.
Moles Meaning: మనలో చాలామంది శరీరాలపై పుట్టుమచ్చలు ఉంటూనే ఉంటాయి. కానీ, కొందరిలో మాత్రమే అదృష్టాన్ని తెచ్చిపెట్టే మచ్చలు ఉంటాయి. అలాంటి అదృష్ట పుట్టుమచ్చలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.