MI vs RCB IPL 2021: తమ తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఢిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌ను ఢీకొట్టనుంది. చెన్నై వేదికగా ఐపీఎల్ 2021 తొలి మ్యాచ్ జరగనుంది. ఆర్సీబీ పేసర్, టీమిండియా క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ తన జీవిత లక్ష్యమేంటన్నది వెల్లడించాడు.
Ind vs Eng 4th Test Live Score Updates: టీమిండియా బౌలర్లను ఎదుర్కొనేందుకు తంటాలు పడుతున్నారు. అయినా ఎట్టకేలకు పర్యాటక ఇంగ్లీష్ జట్టు స్కోరు 100 దాటింది. 114 బంతుల్లో టెస్టుల్లో 24వ హాఫ్ సెంచరీని బెన్ స్టోక్స్ సాధించాడు.
Ind vs Aus 4th Test Mohammed Siraj: ఆస్ట్రేలియాతో గబ్బా వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో రాణించలేకపోయిన టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్ రెండో ఇన్నింగ్స్‌లో నిప్పులు చెరుగుతున్నాడు.
India VS Australia: David Warner: భారత్, ఆస్ట్రేలియాల మధ్య మూడో టెస్టుకు వర్షం అంతరాయం కలిగించింది. అయితే అంతకుముందే ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టుకు టీమిండియా యువ పేసర్ మహ్మద్ సిరాజ్ షాకిచ్చాడు. కేవలం 5 పరుగులకే అతడ్ని వెనక్కి పంపాడు సిరాజ్.
హైదరాబాద్ : టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగా.. అతడి తండ్రి మహ్మద్ గౌస్ (53) శుక్రవారం మృతి చెందారు. గత కొంత కాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న మహ్మద్ గౌస్.. అదే సమస్యతో తుది శ్వాస విడిచారు. సిడ్నీలో ప్రాక్టీస్ సెషన్ తర్వాత జట్టు మేనేజ్మెంట్ అతడికి ఈ వార్తను తెలియజేసింది.
Mohammed Siraj, Yuzvendra Chahal thrash KKR: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్స్ ఇరగదీశారు. బెంగళూరు బౌలర్లు సత్తా చాటుకోవడంతో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ఆ జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బెంగళూరు బౌలర్స్ ( RCB bowlers ) ధాటికి కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 84 పరుగులు మాత్రమే చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2 వికెట్లు నష్టపోయి కేవలం 13.3 ఓవర్లలోనే విజయం సాధించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.