Sai Pallavi Explanation: గో రక్షకులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారంటూ భజరంగ్ దళ్ కార్యకర్తలు ప్రముఖ సినీ నటి సాయి పల్లవిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో సాయి పల్లవిపై సోషల్ మీడియాలో భారీ సంఖ్యలో ట్రోల్స్ మొదలయ్యాయి.
Pakistan mob lynches Srilankan over blasphemy: పాకిస్తాన్లో ఓ శ్రీలంక జాతీయుడిని దారుణంగా హతమార్చారు. దైవ దూషణకు పాల్పడ్డాడనే ఆరోపణలతో నడిరోడ్డుపై కొట్టి చంపారు. ఈ ఘటన శ్రీలంక ప్రభుత్వాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
సిక్కు వ్యతిరేక అల్లర్లతో కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదన్న ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఢిల్లీ బీజేపీ ప్రతినిధి తేజిందర్ పాల్ సింగ్ బగ్గా కౌంటర్ ఇచ్చారు.
ఈ మధ్యకాలంలో వాట్సాప్, సోషల్ మీడియాలో వస్తున్న నకిలీ వార్తలను ఆధారంగా చేసుకొని కొన్ని మూకుమ్మడి దాడులు జరుగుతుంటే.. కొన్ని దాడులు అనుమానాల వల్ల జరుగుతున్నాయి.
చిన్నపిల్లలను ఎత్తుకెళ్లే ముఠాలు నగరాల్లో హల్చల్ చేస్తున్నాయని వాట్సాప్లో ఫేక్ మెసేజ్లు సర్క్యులేట్ చేస్తూ.. జనాలను భయాందోళనలకు గురిచేస్తున్న వ్యక్తుల పై ప్రత్యేక నిఘా పెట్టాల్సిందిగా అన్ని రాష్ట్రాల పోలీసులనూ కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.