mla poaching case high court investigation: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ అప్పీల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరగనుంది, అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే
TRS MLA poaching case; సుప్రీంకోర్టులో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుపై విచారణ జరిగింది. ఈ కేసు సందర్భంగా జస్టిస్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల కోసం కోర్టులను వేదిక చేసుకోవడం సరికాదన్నారు.
MLA Poaching Case : ఎమ్మెల్యేల కొనుగోలు, బేరసారాల మీద వేసిన పిటీషన్ల మీద నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.ఈ కేసు సీబీఐ సిట్టింగ్ జడ్జ్‌తో విచారణ జరిపించాలని బీజేపి కోరిన సంగతి తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.