Manchirevula Forest Trek Park: శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగర ఆకాశ హర్మాలను వీక్షించేలా ఏర్పాటు చేసిన వాచ్ టవర్ ఈ పార్క్‌లో అదనపు ఆకర్షణగా నిలువనుంది. ఈ పార్కులో గజీబో, వాకింగ్ ట్రాక్, ట్రెక్కింగ్, రాక్ పెయింటింగ్, ఓపెన్ జిమ్, అంఫి థియేటర్, వాటర్ ఫాల్, తదితర సదుపాయాలు కల్పించారు.
10th Exam Paper Leak in Telangana: పదో తరగతి పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించనుంది. అక్రమాలకు పాల్పడే ఉద్యోగాలను శాశ్వతంగా ఉద్యోగాల నుంచి తొలగిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు.
Telangana Tenth Class Results 2022: తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో బాలికలు 92.45 శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలురు 87.61 శాతం ఉత్తీర్ణత సాధించారు.
Minister Sabitha Indra Reddy Meets Basara IIIT Students: బాసర ఐఐఐటి విద్యార్థుల సమస్యలను సావధానంగా విన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. సమస్యలన్నింటిని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషిచేస్తానని హామీ ఇచ్చారు.
TS inter second year exams cancellation GO: హైదరాబాద్: కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణలో ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రద్దు చేస్తూ జూన్ 9న సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది.
TS inter second year exams cancelled, Sabitha Indra Reddy official statement: హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్‌పై నెలకొన్న సందిగ్ధానికి తెరదించుతూ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి మరోసారి అధికారిక ప్రకటన విడుదల చేశారు.
మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం కొల్లూర్ గ్రామం నుండి విధులు ముగించుకొని శంషాబాద్‌లోని తన నివాసానికి తిరిగి వస్తున్న ఓ పశు వైద్యాధికారిణి పశువాంఛ కలిగిన నలుగురు కిరాతకుల చేతిలో దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసు మహిళలకు ఎంతమేరకు రక్షణ ఉందనే ప్రశ్నను మరోసారి ఉత్పన్నమయ్యేలా చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.