Double Bedroom Houses Distribution: కుత్బుల్లాపూర్, దుండిగల్‌లో లబ్ధిదారులకు మంత్రి కేటీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఒక్క రూపాయి లంచం ఇవ్వాల్సిన అవసరం లేకుండా లబ్ధిదారులకు ఉచితంగా అందజేస్తున్నట్లు చెప్పారు.
KTR Counter to Congress and BJP: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై విరుచుకుపడ్డారు మంత్రి కేటీఆర్. ఎన్నికల వేళ ప్రజల మధ్య బీజేపీ చిచ్చు పెడుతోందన్న కేటీఆర్.. అధికారం దూరం అవుతుందని ఫ్రస్టేషన్లో కాంగ్రెస్ అడ్డమైన హామీలు ఇస్తోందని ఫైర్ అయ్యారు.
Minister KTR on PM: రాష్ట్ర విభజనపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను ఖండించారు మంత్రి కేటీఆర్. తెలంగాణ ఉద్యమాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. ఈడీ, ఐటీ, సీబీఐ లాంటి వేట కుక్కలతో ప్రభుత్వాలను పడగొట్టడమే పనిగా పెట్టుకున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
KTR On Chandrababu Naidu Arrest: చంద్రబాబు నాయుడి అరెస్ట్‌పై మంత్రి కేటీఆర్ స్పందించారు. అది వాళ్ల తలనొప్పి అని.. తమకు సంబంధం లేదన్నారు. తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని అన్నారు.
Minister KTR Review Meeting: అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ప్రజలకు కల్పించాల్సిన వసతులపై కీలక సూచనలు ఇచ్చారు. అన్ని శాఖాలు సమన్వయంతో పని చేయాలని సూచించారు.
KTR on Telangana Assembly Elections: కాంగ్రెస్, బీజేపీ పార్టీలు దమ్ముంటే తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించాలని మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. మరో ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతారని ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి కౌంటర్ ఇచ్చారు.
Minister KTR Emotional Speech: మంత్రి కేటీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. సిరిసిల్ల జిల్లా ప్రజల రుణం తాను ఏమిచ్చినా తీర్చుకోలేనిదని అన్నారు. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.