Meghalaya Election Results 2023: ప్రజలు ఇచ్చిన తీర్పును కాదని ఆ ఎమ్మెల్యే ప్రత్యర్థి పార్టీకి మద్దత ఇచ్చారు. సొంత పార్టీ కార్యకర్తలకే ఆయన నిర్ణయం నచ్చలేదు. ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో ఎమ్మెల్యే కార్యాలయాన్ని తగలబెట్టేశారు.
మేఘాలయలో ఫలితాలు హంగ్ దిశగా పయనిస్తోంది. ఒకవైపు అధికారం నిలబెట్టుకోవాలనే ఆరాటం కాంగ్రెస్ లో కనబడుతోంది. తొలి సారి గెలుపుబావుట ఎగురవేయాలని బీజేపీ ఉత్సాహంతో ఉంది. కాంగ్రెస్ కు అడ్డాగా నిలిచిన మేఘాలయ గడ్డపై బీజేపీ తొలిసారి 1998లో వాజ్ పేయి హయంలోమూడు స్థానాల్లో గెలుపొందింది. బీజేపీ అక్కడ సీట్లు సాధించడం అదే తొలిసారి. అయితే ప్రస్తుతం మోడీ హయంలో అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీ వరుస విజయాలతో దూసుకువెళ్తోంది. మోడీ చరిష్క ఇక్కడ కూడా పనిచేస్తుందా లేదా అనేది మరి కొన్ని గంటల్లో తేలనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.