Under Rs 5 Lakhs Best Buying Cars: దేశంలో నానాటికీ పెరుగుతున్న ద్రవ్యోల్బణం మధ్య, భారతీయ కార్ల మార్కెట్లో ఇప్పటికీ మీ కోసం కొన్ని సరసమైన కార్లు ఉన్నాయి. మీరు ఈ దీపావళికి రూ. 5 లక్షల (ఎక్స్-షోరూమ్) లోపు కారు కోసం చూస్తున్నట్లయితే, మీ కోసం ఒకటి కాదు, రెండు కాదు, 5 అత్యుత్తమ కార్ల వివరాలను తెలుసుకోండి.
Maruti Suzuki Celerio: దేశంలోని దిగ్గజ కారు కంపెనీ మారుతి కార్లంటే అందరికీ క్రేజ్ ఎక్కువ. మెయింటెనెన్స్ తక్కువగా ఉండటమే కాకుండా మైలేజ్ అధికంగా ఇస్తుండటంతో చాలా మంది మక్కువ చూపిస్తుంటారు. కొన్ని కార్లు మార్కెట్లో క్లిక్ కాకపోయినా ఫీచర్లు బాగుంటాయి.
Maruti Suzuki Cars August Sales Report: గతేడాది ఇదే నెలలో డొమెస్టిక్ ప్యాసింజర్ వెహికిల్ సేల్స్ 1,34,166 యూనిట్లుగా ఉండగా.. ఈసారి ఆ సంఖ్య 1,56,114 యూనిట్లకు పెరిగింది. ఇందులో 16 శాతం వృద్ధి నమోదైంది అని మారుతి సుజుకి ఇండియా వెల్లడించింది.
Best CNG Car: మారుతి సుజుకి కార్లంటే దేశ ప్రజలకు క్రేజ్ ఎక్కువ. ఇప్పటికే మార్కెట్ లో చాలా రకాల ఉత్పత్తులున్నాయి. ప్రస్తుతం మనం చర్చిచేంది మారుతి సుజుకి కంపెనీకు చెందిన సిలేరియో గురించి, మైలేజ్ , ధర వివరాలు తెలుసుకుందా.ం.
Maruti Suzuki Celerio Price and Mileage: పెట్రోల్‌తో నడిచే వాహనాల్లో అధిక మైలేజ్ ఇచ్చే కార్లు ఏమైనా ఉన్నాయా అని ఆలోచించే వారి సంఖ్యే ఎక్కువగా ఉంటుంది. మార్కెట్లో ఎక్కువ మైలేజ్ ఇచ్చే పెట్రోల్ కార్ల జాబితాలో అన్నింటి కంటే ముందుండేది మారుతి సుజుకి సెలెరియో ఒకటి. మారుతి సుజుకి సెలెరియో కారు ధర నుండి ఫీచర్ల వరకు ముఖ్యమైన వివరాలను తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.