Auto news: ప్రముఖ ఆటో మెుబైల్ కంపెనీ టయోటా భారత మార్కెట్లోకి మరో కళ్లుచెదిరే ఎస్‌యూవీని తీసుకురాబోతుంది. ఈ కారు మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ ను పోలీ ఉంటుంది. దీని ధర, ఫీచర్లు తదితర వివరాలు గురించి తెలుసుకుందాం.
Maruti Fronx Not Have These 5 Features. టాటా నెక్సాన్‌లో ఉన్న కొన్ని ఫీచర్లు మారుతి సుజుకి ఫ్రాంక్స్‌లో లేవు. ఫ్రాంక్స్‌లో లేని 5 ఫీచర్ల గురించి ఇప్పుడు చూద్దాం.
Tata Nexon car vs Maruti Fronx car : మారుతి ఫ్రాంక్స్ కారు ఎస్యూవి సెగ్మెంట్లో ఫీచర్స్, ధరల పరంగా టాటా నెక్సాన్, టాటా పంచ్, రెనాల్ట్ కైగర్, నిస్సాన్ మాగ్నైట్ వంటి కార్లతో పోటీపడనుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఎట్రాక్టివ్ ఫీచర్స్‌కి తోడు ధరల పరంగానూ మారుతి ఫ్రాంక్స్ కారు టాటా పంచ్, టాటా నెక్సాన్, హ్యూందాయ్ వెన్యూ వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వనుందని మారుతి భావిస్తోంది.
Maruti Suzuki Fronks, Tata Punch, Baleno Sales: త్వరలోనే భారత మార్కెట్లోకి కాలుమోపనున్న మారుతి సుజుకి ఫ్రాంక్స్ కారు టాటా పంచ్ కారుతో పోటీపడుతుందని మారుతి సుజుకి భావిస్తోంది. ఇంకా చెప్పాలంటే టాటా పంచ్ సేల్స్‌ని లక్ష్యంగా చేసుకునే ఫ్రాంక్స్ కారు లాంచ్ అయినట్టు మార్కెట్ వర్గాల టాక్.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.