Ganesh Slokas: వినాయక చవితి రోజు వినాయకుడికి పూజ చేసేటప్పుడు ఈ మంత్రాలు జపించడం తప్పనిసరి.. ఇది మనస్ఫూర్తితో జపించడం ద్వారా అంతా మంచి జరుగుతుంది.. మరి ఆ మంత్రాలు ఏవో ఒకసారి చూద్దాం..
Benefits Of Chanting Mantra 108 Times: 108 అనే సంఖ్య అనేక సంస్కృతులు, ఆధ్యాత్మిక పద్ధతులలో చాలా ప్రత్యేకమైనదిగా భావించబడుతుంది. ముఖ్యంగా హిందూ మతంలో ఈ సంఖ్యకు చాలా ప్రాముఖ్యత ఉంది.
Sri Rama Mantras: శ్రీరాముడు మానవరూపం ఎత్తిన దేవుడు. ఆయనను భక్తితో కొలిస్తే కోరినవన్నీ ఇస్తాడు. అందుకే సాధారణంగా శ్రీరాముని పూజించే వారికి ఆత్మస్థైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే, శ్రీ రాముని మంత్రాలను పఠిస్తే మీకు సంపద శ్రేయస్సుతో పాటు ఆరోగ్యం కూడా ప్రసాదిస్తాడు.
Money Attraction Mantra: చాలా మంది డబ్బు సంపాదించి జీవితంలో ఎలాంటి శాంతి ఉండదు. అంతేకాకుండా కొందరి ఇంట్లో కూడా డబ్బు నిల్వదు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ కింది చిట్కాలను పాటించాల్సి ఉంటుంది.
Gayatri Jayanti 2022: భారతీయులు ప్రతి సంవత్సరం గాయత్రి జయంతిని జరుపుకుంటారు. ఈ జయంతిని 11 జూన్ 2022న జరుపుకుంటారు. ఈ రోజున గాయత్రీ మాత ఆరాధనతో పాటు గాయత్రీ మంత్రాన్ని జపించండ వల్ల కుటుంబంలో సమస్యలు తొలగిపోతాయని శాస్త్రం పేర్కొంది.
హారర్ సినిమాలు అంటే మీకు అమితమైన ఇష్టమా..? తెలుగులో విడుదలయ్యే ప్రతీ హారర్ చిత్రం కూడా చూస్తుంటారా..? నిజం చెప్పాలంటే.. దెయ్యాలు, భూతాలను ప్రధాన కథా వస్తువుగా తీసుకొని తీసే ఈ హారర్ చిత్రాల్లో సూపర్ హిట్గా నిలిచిన చిత్రాలు కూడా కొన్ని ఉన్నాయి. అలాంటి చిత్రాలలో కొన్ని వాటిని గురించి మనం కూడా తెలుసుకుందాం..!
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.