Mancherial news: తన అక్కతో రాఖీ కట్టించుకునేందుకు తమ్ముడు తన తండ్రితో కలిసి వచ్చాడు. కానీ హస్టల్ వార్డెన్ మాత్రం అందుకు అంగీకరించలేదు.ఈ క్రమంలో జరిగిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Mancherial News: పెళ్లైన రోజుల వ్యవధిలోనే భర్త, నవవధువుకు ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. ఇంట్లో ఉండకుండా బైటకు వెళ్లిపోవడం చేస్తుండేవాడు. దీంతో విసిగిపోయిన భార్య, నిలదీయడంతో ఆమెతో గొడవకు దిగాడు. అంతేకాకుండా.. భార్యను ఆమె పుట్టింట్లో వదిలేసి వచ్చాడు.
Mancheryala district: తమ జిల్లాలలో కొన్నిరోజులుగా చల్లని బీర్లు దొరకట్లేదని తాగుబోతులంతా ఆందోళన చెందుతున్నారంటూ ఒక యువకుడు ఏకంగా ఆబ్కారీ శాఖకు, ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
Mancherial News:యువతి తన ఫోన్ ను బాగు చేయించాలని తల్లిదండ్రులను కోరింది. కానీ వాళ్లు ఎంతకు రెస్పాండ్ అవ్వలేదు. ఎంతగా వేడుకున్న కూడా కొన్నిరోజులపాటు వేచి ఉండాలని తెల్చిచెప్పారు. దీంతో యువతి ఇంట్లో దారుణానికి పాల్పడింది.
మంచిర్యాలలోని పెట్రోల్ బంక్‌లో నీళ్లు రావడం కలకలం రేపింది. పెట్రోల్‌కు బదులు మురికి నీరు రావడంతో వాహనదారులు షాక్ అయ్యారు. దీంతో పెట్రోల్ బంక్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.
Man dies after chinese manjha slits his throat: టీవీఎస్ ఛాంప్ వాహనంపై భార్యాభర్తలు ఇంటికి తిరిగి వెళ్తుండగా.. పాత మంచిర్యాల సమీపంలోని బ్రిడ్జి వద్ద చైనా మాంజా దారం భీమయ్య మెడకు చుట్టుకుంది. దీంతో భీమయ్య బండిపై నియంత్రణ కోల్పోయాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.