Maharashtra Political Crisis: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. గంట గంటకు పరిణామాలు మారిపోతున్నాయి. మహా వికాస్ అఘాడీ కూటమి ప్రభుత్వం కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది.
Maharashtra Political Crisis: మహారాష్ట్రలో పొలిటికల్ కథా చిత్రమ్ కొనసాగుతోంది. గంట గంటకు రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. దీంతో మహారాష్ట్రలో ఏం జరగబోతోందన్న ఉత్కంఠ నెలకొంది.
Maharashtra Political Crisis: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. శివసేన పార్టీ రెండు ముక్కలు అయ్యేలా కనిపిస్తోంది. 'మహా' డ్రామాలో మంత్రి ఏక్నాథ్ శిందే వైపే ఎమ్మెల్యేలంతా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
Uddhav Thackeray: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. మహా వికాస్ అఘాడీ కూటమి కూలిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు శివసేన నుంచి ఒక్కోక్కొకరు బయటకు వెళ్తున్నారు.
Litre Petrol for Just Rs.1: రూపాయికే లీటర్ పెట్రోల్ అంటే ఆశ్చర్యపోతున్నారా... కానీ ఇది నిజమే... మహారాష్ట్రలోని థానేలో శివసేన కార్యకర్తలు రూపాయికే లీటర్ పెట్రోల్ పంపిణీ చేశారు. ఎందుకో తెలుసా...
1000 gelatin sticks found in a car: మహారాష్ట్రలోని థానే జిల్లాలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఓ కారులో 1000 జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్స్ పట్టుబడ్డాయి. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Girl ran away from Delhi: ఓ 14 ఏళ్ల బాలిక ఇంట్లో చెప్పా పెట్టకుండా రైలెక్కి ఢిల్లీ నుంచి మహారాష్ట్రకు చేరింది. ఓ ఆటో డ్రైవర్ పుణ్యమాని బాలిక, ఆమె తల్లిదండ్రులు మళ్లీ కలుసుకోగలిగారు.
Maharashtra Corona Cases: దేశంలో కరోనా కేసులు నానాటికి పెరుగుతున్న క్రమంలో.. మహారాష్ట్రలో కొత్తగా 46,723 కొవిడ్ కేసులు బయటపడ్డాయి. గడిచిన 24 గంటల్లో కరోనా మహమ్మారి ధాటికి మహారాష్ట్రలో 32 మంది మరణించారు.
Sanjay Raut Viral Dance: శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలేతో కలిసి ‘లాంబోర్గిని’ పాటకు సంజయ్ రౌత్ డ్యాన్స్ చేయగా.. ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
MSRTC Employees Strike: నెల రోజులుగా సమ్మెలో పాల్గొన్న మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం ప్రకటన చేసింది. ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. దీంతో ఇప్పటి వరకు సస్పెండ్ అయిన ఉద్యోగుల సంఖ్య 6,277కి చేరగా.. 1,496 మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు.
Minor Girl Rape In Thane: మహారాష్ట్రలోని థానే జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పని ఇప్పిస్తానని చెప్పి ఆశ చూపి.. ఓ 14 ఏళ్ల గిరిజన బాలిక పై అత్యాచారం చేశాడో 40 ఏళ్ల ప్రబుద్ధుడు. సమాచారాన్ని అందుకున్న పోలీసులు సదరు నిందితుడ్ని అరెస్టు చేసి.. విచారిస్తున్నారు.
Amravati Violence: మహారాష్ట్రలోని (Amaravati news) పలు ప్రాంతాల్లో శనివారం బీజేపీ కార్యకర్తల బంద్ పిలుపు నేపథ్యంలో హింసాత్మక ఘటనలు (Amaravati violence) చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో అమరావతిలో నాలుగురోజుల పాటు అధికారులు కర్ఫ్యూ విధించారు. ఇంటర్నేట్ సేవలు కూడా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.