/telugu/photo-gallery/allu-konidela-family-dispute-over-allu-aravind-meets-to-pawan-kalyan-with-tollywood-producers-rv-145114 Pawan Allu Aravind: పవన్‌ కల్యాణ్‌ భేటీలో అనూహ్య పరిణామం.. అల్లు అరవింద్‌ ప్రత్యక్షం Pawan Allu Aravind: పవన్‌ కల్యాణ్‌ భేటీలో అనూహ్య పరిణామం.. అల్లు అరవింద్‌ ప్రత్యక్షం 145114
Amit Shah Tour Cancelled: అమిత్‌ షా తెలంగాణ పర్యటన రద్దు.. 'బిహార్‌' పరిణామాలే కారణమా?

Amit Shah Tour Cancelled: అమిత్‌ షా తెలంగాణ పర్యటన రద్దు.. 'బిహార్‌' పరిణామాలే కారణమా?

Amit Shah Telangana Tour: సార్వత్రిక ఎన్నికలకు పార్టీ శ్రేణులకు సన్నద్ధం చేసేందుకు బీజేపీ అగ్ర నాయకుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తెలంగాణ పర్యటన చేపట్టాల్సి ఉండగా.. అనివార్యంగా ఆయన పర్యటన రద్దయ్యింది. మూడు జిల్లాల పర్యటనకు షెడ్యూల్‌ కారణంగా వేరే ఇతర కారణాలతో ఈ పర్యటన రద్దయ్యిందని బీజేపీ ప్రకటించింది.

/telugu/telangana/amit-shah-telangana-tour-cancelled-amid-bihar-political-changes-rv-121496 Jan 27, 2024, 04:50 PM IST
KTR Auto Journey: ఆటోలో ప్రయాణించిన కేటీఆర్‌.. కాంగ్రెస్‌, బీజేపీలను ఓడించాలని పిలుపు

KTR Auto Journey: ఆటోలో ప్రయాణించిన కేటీఆర్‌.. కాంగ్రెస్‌, బీజేపీలను ఓడించాలని పిలుపు

KTR meet With Karyakartas: అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్‌ పార్టీ లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతున్నది. ఇటీవల పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా సమీక్ష చేపట్టిన గులాబీ దళం ఇప్పుడు అసెంబ్లీ నియోజకవర్గాలపై సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో సమావేశానికి వెళ్తూ ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆటోలో ప్రయాణించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

/telugu/telangana/brs-working-president-kt-rama-rao-auto-journey-in-jubilee-hills-attending-party-meet-rv-121487 Jan 27, 2024, 03:06 PM IST
BJP Lok Sabha Elections: తెలంగాణ నుంచే బీజేపీ సమర శంఖం.. దక్షిణాదిపై పట్టు కోసం అమిత్‌ షా వ్యూహం

BJP Lok Sabha Elections: తెలంగాణ నుంచే బీజేపీ సమర శంఖం.. దక్షిణాదిపై పట్టు కోసం అమిత్‌ షా వ్యూహం

BJP Focused LS Elecitons: సార్వత్రిక ఎన్నికల్లో మూడోసారి విజయంపై ధీమాగా ఉన్న బీజేపీ ఈసారి దక్షిణ భారతదేశంపై ప్రధాన దృష్టి సారించినట్లు తెలిసింది. దక్షిణాదిపై పట్టు సాధించేందుకు తెలంగాణే ప్రధాన కేంద్రంగా కమల దళం భారీ వ్యూహం రచిస్తోంది. ఈ క్రమంలోనే అమిత్‌ షా తెలంగాణ పర్యటనకు రానున్నారు. పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసేందుకు అమిత్‌ షా పర్యటిస్తున్నారు.

/telugu/telangana/bjp-huge-planning-on-telangana-lok-sabha-elections-with-amit-shah-tour-rv-121446 Jan 26, 2024, 07:11 PM IST
Thalapathy Vijay Political Entry: తమిళ రాజకీయాల్లోకి సూపర్ స్టార్‌ విజయ్‌ సంచలనం.. త్వరలోనే కొత్త పార్టీ?

Thalapathy Vijay Political Entry: తమిళ రాజకీయాల్లోకి సూపర్ స్టార్‌ విజయ్‌ సంచలనం.. త్వరలోనే కొత్త పార్టీ?

Vijay Political Entry: సార్వత్రిక ఎన్నికల సమయం ముంచుకొస్తుండడంతో దేశ రాజకీయాలతోపాటు పలు రాష్ట్రాల్లో కూడా భారీగా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల వేళ తమిళనాడులో కీలక పరిణామం చోటుచేసుకోబోతున్నదని సమాచారం. అక్కడి సూపర్‌ స్టార్‌ విజయ్‌ రాజకీయాల్లోకి రాబోతున్నారని తీవ్ర చర్చ కొనసాగుతోంది. కొత్త పార్టీ పెట్టేందుకు సిద్ధమవుతున్నారని విశ్వసనీయ సమాచారం.

/telugu/entertainment/thalapathy-vijay-all-set-for-political-entry-ahead-of-lok-sabha-elections-rv-121444 Jan 26, 2024, 06:15 PM IST