Lord Vishnu: హిందూమతంలో ఏకాదశులు విష్ణుమూర్తికి అంకితం చేయబడ్డాయి. ఈ ఏకాదశుల్లో పాపాంకుశ ఏకాదశికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దీని ప్రాముఖ్యత, పూజా విధానం గురించి తెలుసుకోండి.
Lord Vishnu: హిందూ మతంలో ఇందిరా ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది పితృపక్ష సమయంలో వస్తుంది. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మీ పూర్వీకులకు మోక్ష ప్రాప్తి కలుగుతుంది.
Hindu Festivals 2023: హిందువులు, జైనులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో అనంత చతుర్దశి ఒకటి. దీనిని వినాయక చవితి చివరి రోజున జరుపుకుంటారు. దీనినే గణేష్ చౌదాస్ అని కూడా పిలుస్తారు.
Kamika Ekadashi 2023: ఈ సంవత్సరం కామికా ఏకాదశి జూలై 13న రాబోతుంది. దీనినే చాత్ముర్మాసం తొలి ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశి కొన్ని రాశులవారికి కలిసి రానుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Lord vishnu: హిందూమతంలో ఏకాదశులకు చాలా ప్రత్యేకత ఉంది. ఇందులో యోగినీ ఏకాదశి ఒకటి. ఈరోజున శ్రీమహావిష్ణువును పూజిస్తారు. యోగినీ ఏకాదశి తిథి మరియు శుభ సమయం తెలుసుకోండి. ఇది ఏ రాశులవారికి కలిసి వస్తుందో తెలుసుకుందాం.
Lord Vishnu: జ్యేష్ఠ మాసంలో వచ్చే ఏకాదశిని అపర ఏకాదశి అని పిలుస్తారు. ఈరోజున శ్రీహరిని పూజిస్తారు. అపర ఏకాదశి ఎప్పుడు, శుభ సమయం మరియు దాని ప్రాముఖ్యత గురించి తెలుసుకోండి.
Vaishakh Purnima 2023: వచ్చే నెలలో వైశాఖ పూర్ణిమ రాబోతుంది. ఈరోజున 130 ఏళ్ల తర్వాత అరుదైన యాదృచ్ఛికం ఏర్పడబోతుంది. వైశాఖ పూర్ణిమ ఎప్పుడు, స్నాన దానానికి శుభ సమయం తెలుసుకోండి.
Papmochini Ekadashi 2023: చైత్ర మాసంలోని పాపమోచనీ ఏకాదశి వ్రతం మార్చి 18న జరుపుకోనున్నారు. ఈ పాపమోచనీ ఏకాదశి శుభ సమయం మరియు పూజా విధానం గురించి తెలుసుకుందాం.
Amalaki Ekadashi 2023: ఏకాదశి విష్ణుమూర్తికి అంకితం చేయబడింది. ఫాల్గుణ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశినే ఉసిరి ఏకాదశి అంటారు. ఇది ఎప్పుడు, పూజా ముహూర్తం తెలుసుకోండి.
Falgun Purnima 2023: ఫాల్గుణ మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి తిథినే ఫాల్గుణ పూర్ణిమ అంటారు. ఈ ఏడాది ఫాల్గుణ పూర్ణిమ తేదీ, పూజ ముహూర్తం గురించి తెులుసుకోండి.
Amalaki Ekadashi 2023: హిందూ మతం ప్రకారం, ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజిస్తారు. ఈ సంవత్సరం అమలకీ ఏకాదశి ఎప్పుడు వచ్చింది, దాని ప్రాముఖ్యత తెలుసుకోండి.
Safala Ekadashi 2022: నేడే సఫల ఏకాదశి. అంతేకాకుండా ఇవాళ మూడు శుభయోగాల అద్భుతమైన కలయిక ఏర్పడుతుంది. ఇది నాలుగు రాశులవారి అదృష్టాన్ని ప్రకాశింపజేస్తుంది.
Utpanna Ekadashi 2022: మార్గశీర్ష మాసంలో వచ్చే కృష్ణ పక్ష ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అంటారు. ఈ ఏడాది ఉత్పన్న ఏకాదశి ఎప్పుడు, దాని ముహూర్తం మరియు ప్రాముఖ్యత తెలుసుకోండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.