Cheapest Insurance Policy: గతంలో ఈ పాలసీ కేవలం 35 పైసలు మాత్రమే ఉండేది. ఆ తర్వాత దానిని 10 పైసలు పెంచి ఇప్పుడు 45 పైసలు చేశారు. అంటే 50పైసలు కూడా లేని పాలసీతో రూ. 10లక్షల వరకు బీమా కవరేజ్ లభిస్తుంది.
PM Jeevan Jyothi Bima Yojana: కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రారంభించింది. అన్నీ బీపీఎల్, మిడిల్ క్లాసు కుటుంబాల అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే, కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా పథకం (PM JJBY), ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (PM SBY) గురించి మీకు తెలుసా? ఈ పథకాన్ని కేంద్రం 2015 లో ప్రారంభించారు. ఇది లైఫ్ ఇన్సూరెన్స్ మాదిరి ఉపయోగపడుతుంది.
Life Insurance Policy Plan: హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు వీటి విలువ ప్రతి ఒక్కరికీ తెలుస్తుంది. ముఖ్యంగా లైఫ్ ఇన్సూరెన్స్ కుటుంబంలో సంపాదించే వ్యక్తి కచ్చితంగా తీసుకుని ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
LIC Policy: ఎల్ఐసీ దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌గా ప్రాచుర్యం పొందిన ఈ సంస్థ ఎప్పటికప్పుడు సరికొత్త పథకాలతో ప్రజల్ని ఆకట్టుకుంటోంది. ఇప్పుడు మరో పధకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు, ప్రైవేటు సెక్టార్ బ్యాంకులు అందించే ఏటీఎం లేదా డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులతో (Debit cards or credit cards) ఉచితంగా.. అంటే కాంప్లిమెంటరీ ఆఫర్స్ కింద ప్రమాదాల్లో మరణించినప్పుడు జీవిత బీమా లేదా ప్రమాదాల సమయంలో శాశ్వత అంగవైకల్యం బారినపడినప్పుడు ఆ ఖర్చులు భరించేందుకు వీలుగా ఉచితంగా ఇన్సూరెన్స్ కవర్ కూడా అందిస్తుంటాయి.
డబ్బు ఉన్నవారు ఏ పాలసీ అయినా తీసుకుంటారు. కానీ పేద, మధ్యతరగతికి చెందిన వారు బతుకుబండిని లాగేందుకు ఎంతగానో శ్రమిస్తుంటారు. వారికోసమే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఓ అద్భుతమైన ఇన్సూరెన్స్ ప్లాన్‌ను తీసుకొచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.