Heavy Rains In Tirumala And Darshan Time Details: చలికాలానికి తోడు వర్షాలు కురుస్తుండడంతో తిరుమల అందాలు రెట్టింపయ్యాయి. దర్శనానికి వచ్చిన భక్తులు తిరుమల అందాలను.. శ్రీవారి దర్శనం చేసుకుని తన్మయత్వానికి లోనవుతున్నారు. కొంత ఇబ్బందులు ఉన్నా భక్తితో వాటిని మైమరిచిపోతున్నారు.
Heavy Rains in Jammu Kashmir: జమ్మూకాశ్మీర్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆ రాష్ట్రంలో కొండచరియలు విరిగిపడి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. రానున్న రెండు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
Philippines Storm: ఫిలిప్పీన్స్ లో కురుస్తున్న కుండపోత వర్షాలకు కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 42 మంది మృత్యువాతపడ్డారు. మరో 16 మంది గల్లంతయ్యారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
Heavy rains: భారీ వర్షాలకు తిరుమల నీట మునిగింది. ఆలయ పరిసరాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. కొండచరియలు విరిగిపడటంతో రాకపోకల నిలిపివేశారు. భక్తులు ఎవరూ తిరుమల రావొద్దని అధికారులు ఆదేశించారు.
బెంగళూరు ఎక్స్ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. కొండ చరియలు విరిగిపడి పట్టాలపై పడటం వల్ల ఐదు బోగీలు పట్టాలు తప్పాయి. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
Mumbai Flash Floods: దేశ వాణిజ్య రాజధాని ముంబై మహానగరం మరోసారి తడిసి ముద్దయింది. భారీ వర్షాలతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఘాట్ రోడ్లపై కొండ చరియలు విరిగిపడ్డాయి.
దేశ రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వర్షాలు పురాతన భవనాలు నేలకూలుతున్నాయి. పల్లపు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకూ 30 మంది మరణించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.