Deepavali 2024 Lighting Diyas: ఈరోజు దీపావళి పిల్లాపెద్దా అందరూ కలిసి వైభవంగా జరుపుకునే వెలుగుల దివ్వెల పండుగ. ఈరోజు మన జీవితంలో చీకట్లు తొలగి, వెలుగులు నిండాలని ఆ లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. అయితే, ఓ 5 ప్రదేశాల్లో దీపాలు ఇంట్లో పెట్టాలి.
Diwali 2024 Lakshmi Puja Muhurat: దీపావళి పండుగ ముఖ్యంగా హిందూ సంప్రదాయంలో ఎంతో విశేషమైంది. ఈ రోజు ప్రత్యేకంగా లక్ష్మీదేవిని పూజిస్తారు. అయితే, దీపావళి ముందు ధంతేరాస్ వస్తుంది. ఈరోజు బంగారం వెండి కొనుగోలు చేస్తారు. అయితే, అక్టోబర్ 31న లక్ష్మీ దేవి పూజకు సరైన సమయం ఏదో తెలుసా?
Dhanteras 2024 Puja Timing: దీపావళి కంటే ముందు ధంతేరస్ వేడుకగా జరుపుకుంటారు. ఉత్తరాదిలో అయితే ఐదు రోజులపాటు దీపావళి నిర్వహిస్తారు. అయితే ధంతేరస్ రోజు కొన్ని వస్తువులు తెచ్చుకోవడం వల్ల విశేష యోగం కలుగుతుంది. శనిపీడ నుంచి విముక్తి కలుగుతుంది.
లక్ష్మీ దేవీ అంటే సకల సంపదలకు, అష్ట ఐశ్వర్యాలకు అనుగ్రహం ఇచ్చే దేవత. హిందూ సాంప్రదాయం ప్రకారం శుక్రవారం లక్ష్మీ దేవిని ఆరాధిస్తారు. శుక్రవారం భక్తి శ్రద్ధలతో లక్ష్మీ దేవిని ఆరాధించడం ద్వారా ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని విశ్వసిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం... లక్ష్మీ దేవిని పూజించేటప్పుడు ఆయా రాశుల వారు కొన్ని మంత్రాలను విధింగా పఠించాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం...
Lakshmi Panchami: చైత్ర మాసంలో శుక్ల పక్షంలో వచ్చే పంచమి తిథిని లక్ష్మీ పంచమిగా జరుపుకుంటారు. లక్ష్మీ పంచమి శ్రీ మహాలక్ష్మీ దేవికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు.
Goddess Laxhmi Puja : శుక్రవారం అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. సంపదకు నిలయమైన లక్ష్మిదేవి అమ్మవారిని శుక్రవారం పూజించడం వల్ల మన జీవితంలో సంపదలతో పాటు సుఖ సంతోషాలు లభిస్తాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.