Lakhpati Didi Yojana Scheme: రేషన్ కార్డు హోల్డర్స్‌కు అదిరిపోయే గుడ్‌న్యూస్. మహిళల కోసం రూ.5 లక్షల వరకు బిజినెస్ లోన్ కేంద్ర ప్రభుత్వం అందజేస్తోంది. ఆ పథకం ఎక్కడ ఉందా అని ఆలోచిస్తున్నారా..? కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లఖ్ పతి దీదీ పథకం గురించి మీకు తెలుసా..! ఈ స్కీమ్‌కు ఎలా దరఖాస్తు చేసుకోవాలి..? ఏ పత్రాలు కావాలి..? పూర్తి వివరాలు ఇలా..
Money: మహిళలు స్వయంగా ఉపాధి పొందేవిధంగా వారికి ఆర్థికంగా భరోసానిస్తూ వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తోంది కేంద్రంలోని మోదీ సర్కార్. మరి ఈ డబ్బు కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Lakhpati Didi Scheme: ఈ పథకాన్ని ప్రత్యేకంగా మహిళల అభ్యున్నత్తికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకంలో భాగంగా మహిళలకు రూ. 5 లక్షలు వడ్డీ లేకుండానే అందిస్తున్నాయి.
Lakhpati Didi Scheme: ఈ పథకాన్ని మొదటిగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ 2023 ఆగస్టు 15న రెడ్ ఫోర్ట్ ప్రసంగంలో విన్నాం. ఆ తర్వాత నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ లో భాగంగా మరోసారి ఈ పథకం గురించి ప్రసంగించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.