Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు పునః ప్రారంభం అయ్యాయి. ఉదయం శాసనసభ ప్రారంభం కాగానే.. ఇటీవల మృతి చెంది మాజీ ఎమ్మెల్యేలకు సభ సంతాపం తెలపింది. అనంతరం ప్రశ్నోత్తరాల కార్యక్రమం ప్రారంభమైంది. మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన కీలక నేత హరీష్ రావు అసెంబ్లీ వేదిక ప్రభుత్వాన్ని నిలదీసారు. ముఖ్యంగా గత కొంత కాలంగా పెండింగ్ లో ఉన్న సర్పంచ్ బిల్లుల చెల్లింపుపై ప్రభుత్వాన్ని నిలదీసారు.
KCR In Assembly: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మరికాసేట్లో ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన వేళ జరుగుతున్న ఈ సమావేశాలు వాడివేడిగా జరగనున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీతోపాటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, బీజేపీ కూడా అస్త్రశస్త్రాలను, వ్యూహాలను సిద్ధం చేసుకున్నాయి. ఈ సమావేశాలకు బీఆర్ఎస్ ఛీప్ మాజీ సీఎం అసెంబ్లీకి వస్తారా అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
KCR in Assembly: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వాడీవేడీగా జరగనున్నాయి. తెలంగాణలో అధికార మార్పిడి తర్వాత కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో బాత్రూమ్ లో జారీ పడి తుంటి ఎముక విరిగింది. ప్రస్తుతం కేసీఆర్ కోలుకొని తిరిగి మాములు స్థితిక వచ్చారు. అయితే.. అసెంబ్లీ శీతాకాల సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీకి కేసీఆర్ వెళ్లనున్నట్టు వార్తలు వస్తున్నాయి.
Congress Vs BRS: కాంగ్రెస్ లో చేరిన గులాబీ ఎమ్మెల్యేల ఆశలు అడియాశలు అయ్యాయా..కాంగ్రెస్ లో చేరితే ఏదో ఒనగూరుతుందనుకుంటే వచ్చేది ఏమీ లేక నియోజకవర్గంలోనే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా...కాంగ్రెస్ కండువా కప్పుకున్న మనస్సంతా గులాబీ పార్టీ వైపే ఉందా..తిరిగి మళ్లీ కారులోనే షికారు చేయాలనే ఆలోచనలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్నారా....ఆ ఎమ్మెల్యేలను పాత గూటికి చేరకుండా సీఎం రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నారు. కాంగ్రెస్ లో ఇది ఎలాంటి చర్చకు దారితీసింది..
KCR Arrest Will Be There Revanth Reddy Master Plan: కేసీఆర్ను నిజంగంటే రేవంత్ రెడ్డి చేయిస్తారా? గులాబీ దళపతిపై రేవంత్ కసి తీర్చుకుంటారా? తనను జైలుకు పంపిన కేసీఆర్ను చివరకు జైలుకు పంపిస్తాడా? రేవంత్ రెడ్డి అంతిమ లక్ష్యం కేసీఆర్ను జైలుకు పంపడమేనా?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.