కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌పై రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేస్తూ.. మున్సిపల్ కమిషనర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. పూర్తి వివరాలు ఇలా..
కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌పై ఆందోళన కొనసాగుతోంది. నేటితో కౌన్సిలర్ల రాజీనామాకు డేడ్ లైన్ విధించారు రైతులు. ఇప్పటికే ఇద్దరు బీజేపీ కౌన్సిలర్లు రాజీనామా చేశారు. నేడు రాజీనామా చేయకపోతే వాళ్ల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు.
Kamareddy: కామారెడ్డిలో ప్రభుత్వం ప్రతిపాదించిన మాస్టర్ ప్లాన్‌కు వ్యతిరేకంగా రైతుల ఆందోళన కొనసాగుతోంది. మాస్టర్ ప్లాన్‌ను వ్యతిరేకిస్తూ రైతులు వేసిన పిటిషన్‌పై ఇవాళ హై కోర్టులో విచారణ జరుపనుంది. మరో వైపు కామారెడ్డిలో ఇవాళ రైతు జేఏసీ నిరసనలు కొనసాగనున్నాయి.
కామారెడ్డిలో ప్రభుత్వం ప్రతిపాదించిన మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా రైతుల ఆందోళన కొనసాగుతోంది. మరోవైపు రైతులకు దాఖలు చేసిన పిటీషన్ పై హైకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. అదే సమయంలో రైతు జేఏసీ నిరసనలు కూడా కొనసాగనున్నాయి
Revanth Reddy's Open Letter To CM KCR: కామారెడ్డి మునిసిపాలిటీ మాస్టర్ ప్లాన్ విషయంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వెంటనే స్పందించి రైతుల ఆందోళనలను విరమింపజేసే విధంగా చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి తన లేఖ ద్వారా డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న రాములు కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా కింద కోటి రూపాయల పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
High Tension at Collectorate Office Kamareddy District :కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పట్టణ నూతన మాస్టర్‌ప్లాన్‌ను వ్యతిరేకిస్తూ రైతులు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు,ఆ వివరాలు
Thief Sleeping in Kamareddy: ఓ ఇంట్లోకి చోరీ వచ్చిన దొంగ.. అన్నీ సర్దుకుని తాపీగా నిద్రపోయాడు. మరుసటి రోజు సాయంత్రం గానీ దొంగను ఇంటి యజమాని గుర్తించలేకపోయాడు. చివరకు పోలీసులకు సమాచారం అందించి దొంగను పట్టించారు. పూర్తి వివరాలు ఇలా..
Kamareddy district Man became a victim of abroad agent fraud. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లి.. ఏజెంట్ మోసానికి బలైపోయాడో వ్యక్తి. గ్యాంగ్స్టర్ల చేతికి చిక్కి నరకయాతన అనుభవించాడు.
A person from Kamareddy district Become a Victim : ఉపాధి కోసం విదేశాలకు వెళ్లి..ఏజెంట్ మోసానికి బలైపోయాడో వ్యక్తి. అతి కష్టం మీద తెలుగు వారి సహకారంతో స్వదేశానికి తిరిగి వచ్చాడు, దానికి సంబంధించిన వివరాలు వీడియోలో చూద్దాం.
కామారెడ్డి జిల్లాలో ఓ గుహలోని బండరాళ్లలో ఇరుక్కుపోయిన రాజు అనే వ్యక్తిని కాపాడేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. జేసీబీల సహాయంతో రాజును బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
Young Man Stuck in Cave : కామారెడ్డిలో ఓ విచిత్ర ఘటన జరిగింది. వేటకు వెళ్లిన ఓ యువకుడు అక్కడి రాళ్లగుహలో చిక్కుకున్నాడు. అతడిని కాపాడేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.