Jr NTR personal life : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. తన నటనతో, డాన్స్ తో అందరినీ మెప్పించిన ఎన్టీఆర్ అనతి కాలంలోనే పాన్ ఇండియా.. హీరోగా చలామణి అవుతున్నారు. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ పర్సనల్ లైఫ్ కి సంబంధించిన ఒక వార్త తెగ వైరస్ అవుతుంది..
Jr NTR: ఎన్టీఆర్ ఆధ్యాత్మిక యాత్రల వెనక అసలు కారణాలు ఇవేనా.. దేవర షూటింగ్ సమయంలో చేతిక గాయం కావడంతో షూటింగ్ లకు కాస్త విరామం ఇచ్చాడు. ఇక ‘దేవర పార్ట్ 1’ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ సహా అన్ని పనులు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఆధ్యాత్మిక యాత్రలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. అసలు ఈ సమయంలోనే ఈయన యాత్రలు చేయడం వెనక అసలు ఉద్దేశ్యం అదేనా అని సినీ, రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
Jr NTR Fulfills His Mother Shalini Nandamuri Dream: తన తల్లి చివరి కోరికను యంగ్ టైగర్ ఎన్టీఆర్ నెరవేర్చారు. ఆమె చిరకాల వాంఛ అయిన కోరికను తీర్చిన ఎన్టీఆర్ ఆ విశేషాలను తన ట్విటర్ ద్వారా పంచుకున్నారు. కుటుంబంతో సహా కర్ణాటకలోని ప్రముఖ ఆలయానికి చేరుకున్నారు. అతడి వెంట రిషబ్ శెట్టి, ప్రశాంత్ నీల్ ఉండడం విశేషం.
ఇక తారక్ లేటెస్ట్ సినిమాల అప్డేట్స్ విషయానికొస్తే.. ప్రస్తుతం తారక్ ఆర్ఆర్ఆర్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా దాదాపుగా ముగించుకున్నట్టు సమాచారం. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ దర్శకులు కొరటాల శివ, ప్రశాంత్ నీల్ సినిమాల్లో నటించాల్సి ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.