Actress Iswarya Menon looks very hot in T-Shirt and Jeans. ఐశ్వర్య మీనన్ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. స్లీవ్ లెస్ టీ షర్ట్ , జీన్స్ వేసుకుని అందాలు ఆరబోశారు. అమ్మడి ఫొటోలకు కుర్రాళ్ల ఫిదా అవుతున్నారు.
Janhvi Kapoor Photos: దివంగత నటి, అందాల తార శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. తాజాగా ఆమె మరో ఫొటోషూట్ లో సోషల్ మీడియాలో సందడి చేస్తుంది.
Janhvi Kapoor Photos: దివంగత నటి, అందాల తార శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ అనేక చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉండే ఈమె.. తాజాగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది.
Janhvi Kapoor Photos: దివంగత నటి, అందాల తార శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ ఇప్పుడు బార్బీగర్ల్గా మెరిసిపోతోంది. తాజాగా బాలీవుడ్ ప్రముఖుడు అపూర్వ మెహతా పుట్టినరోజు వేడుకలకు హాజరైన ఈమె.. ఇలా మోడ్రన్ డ్రస్సులో ఆకట్టుకుంది.